ఫోటో స్టోరీ: ఇన్ స్టా రాజ్యంలో ఘాటు అక్షరం!
అక్షర గౌడ ఓ బెంగుళూరు బ్యూటీ. కన్నడ.. తమిళ సినిమాల్లో నటించి ఇప్పటికే గ్లామర్ ప్రియులలో గుర్తింపు సాధించింది. తెలుగు సినిమాల్ విషయానికి వస్తే అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'మన్మథుడు 2' లో నటించింది. ఆ సినిమా హిట్ అయి ఉంటే ఈ ఘాటు అక్షరాన్ని టాలీవుడ్ లో ఎవరైనా గుర్తించేవారేమో కానీ అలా జరగకపోవడంతో టాలీవుడ్ లో కొత్త ఆఫర్లు రాలేదు. అలా అని ఊరుకుంటే ఆఫర్లు ఎవరిస్తారు.. అందుకే ఇన్స్టా తోలు తీయడం మొదలుపెట్టింది.
ఆ మిషన్ లో భాగంగానే తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు 'నాకు మరుపు అంటే భయం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఏం మర్చిపోకూడదని అనుకుంటుందో ఏమో తెలియదు. అయినా అందరూ లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చున్న సమయంలో గతంలోని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు కదా. అక్షర కూడా అలాగే తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉందేమో. ఈ క్యాప్షన్ సంగతి పక్కన పెట్టి ఫోటో సంగతి చూస్తే ఎప్పటి లాగానే యమా ఘాటుగా ఫోటోకు పోజిచ్చింది. జీన్స్ ప్యాంట్.. బటన్స్ లేకుండా షర్టు ధరించి నెటిజన్లకు పగటి నిద్రను కూడా దూరం చేస్తోంది.
ఫోటో చాలా కళాత్మకంగా ఉంది. అందుకే చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. 'నీ ఫోటోలు అమేజింగ్'.. 'స్టైలిష్ తింగరబుచ్చి'.. 'చాకో లిప్స్' అంటూ కొందరు స్పందించారు. ఇక అక్షర గౌడ సినిమాల విషయానికి వస్తే కన్నడలో 'త్రివిక్రమ' అనే సినిమాలోనూ తమిళంలో 'శూర్పణగై' అనే సినిమాలోనూ నటిస్తోంది.