• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కందిరీగ బ్యూటీ.. బాలీవుడ్...

కందిరీగ బ్యూటీ.. బాలీవుడ్ టు కజకిస్థాన్

By - Tupaki Desk
Update: 2016-11-28 17:30 GMT
టాలీవుడ్ లో చాలానే సినిమాలు చేసినా.. కందీరిగతో మాత్రం మంచి హిట్ కొట్టింది అక్ష పర్దేశానీ. డిక్టేటర్ లో బాలయ్య మూవీలో కూడా నటించినా.. ఈ భామకు బ్రేక్ రాలేదు కానీ.. ఆ తర్వాత ఓ బాలీవుడ్ మూవీ మాత్రం చేతిలోకి వచ్చింది. 'లవ్ యు ఫ్యామిలీ' అనే టైటిల్ పై రూపొందుతున్న చిత్రంలో సల్మాన్ యూసఫ్ ఖాన్(ఏబీసీడీ ఫేమ్)తో కలిసి నటిస్తోంది అక్ష. ఈ చిత్రం కోసం ఏకంగా కజకిస్థాన్ లో షూటింగ్ చేసేస్తున్నారు.

ఈ దేశంలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా లవ్ యు ఫ్యామిలీ రికార్డు సృష్టించేస్తోంది. 'ఇక్కడి ప్రజలు చాలా హెల్ప్ ఫుల్ గా ఉన్నారు. అనుమతుల కోసం సాయం చేసేందుకు స్వచ్ఛంగా ముందుకొస్తున్నారు. హిందీ ఫిలిమ్స్ చూస్తామని చెబుతున్న కజకిస్థాన్ ప్రజలు బాలీవుడ్ ట్యూన్స్ కు డ్యాన్సులు వేస్తుండడం విశేషం. రాజ్ కపూర్.. మిథున్ చక్రవర్తిలకు ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు' అని చెబుతోంది అక్ష.

'ఓ కేబుల్ కార్ లో 20 నిమిషాలు ప్రయాణించాక జెైలిస్కై పర్వత పాదాల దగ్గరకు చేరుకున్నాం. ఈ ప్రాంతంలో ప్రకృతి అందం చూసి అందరం మైమరిచిపోయాం. ఇప్పటివరకూ భారతీయులు చూడని కజకిస్థాన్ అందాలను దర్శకుడు సచ్చీంద్ర శర్మ ఇండియన్ ఆడియన్స్ కు చూపబొతున్నాడు' అంటూ బాలీవుడ్ సినిమా చేస్తున్న ఆనందాన్ని పంచుకుంది అక్ష.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Aksha 
  • Kazakhstan 

Similar News

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS