• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: కొత్తజంటతో...

ఫోటో స్టొరీ: కొత్తజంటతో పోజిచ్చిన అఖిల్

By - Tupaki Desk
Update: 2018-09-06 05:41 GMT
SS రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం తన ఫ్రెండ్ అయిన పూజా ప్రసాద్ తో రీసెంట్ గా జరిగింది.  పూజా ప్రసాద్ జగపతి బాబు మేనకోడలు కావడం విశేషం.  మీడియా హంగామా కు దూరంగా జరిగిన ఈ ప్రైవేటు ఫంక్షన్ కు సంబంధించిన ఒక ఫోటో ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు.

అఖిల్ కు కార్తికేయ బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. అంతే కాదు పూజా ప్రసాద్ అఖిల్ కు రాఖి కడుతుందట. దీంతో అఖిల్ ఆనందం మామూలుగా లేదు.  ఫోటో షేర్ చేస్తూ ఇలా కాప్షన్ పెట్టాడు. "మీ బెస్ట్ ఫ్రెండ్ రాఖి సిస్టర్ లు ఒక ఇంటివారు కాబోతుంటే!  ఇద్దరికీ శుభాకాంక్షలు.  లవ్ యు అండ్ అల్ ది బెస్ట్. కొత్త జీవితం మీకు అన్నీ ఆనందాలను ఇస్తుందని నమ్ముతున్నా.. నేను మీ పక్కన ఉంటా.  ఈ క్షణాన్ని ఎంజాయ్ చెయ్యండి".

ఈ ఎంగేజ్మెంట్ నుండి బయటకు వచ్చిన ఫస్ట్ పిక్ అఖిల్ షేర్ చేసిందే.  చిరునవ్వులు చిందిస్తున్న కొత్త జంటతో కలిసి సూపర్ పోజు ఇచ్చాడు అఖిల్. మరోవైపు 'బాహుబలి' ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ కూడా ఒక ఫోటో షేర్ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు.
Tags:    
  • Akhil Akkineni 
  • SS Karthikeya 
  • Pooja 

Similar News

Aakasamlo okatara Movie Review

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS