• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా బరిలో బాలయ్య...

దసరా బరిలో బాలయ్య నిలిస్తే..?

By - Tupaki Desk
Update: 2021-08-30 08:02 GMT
దసరా బరిలో రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా లేదనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో మిగతా సినిమాలన్నీ ఫెస్టివల్ స్లాట్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. అఖిల్ అక్కినేని - పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా కోసం అక్టోబర్ 8వ తేదీని గీతా ఆర్ట్స్ వారు బ్లాక్ చేశారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'కొండ పొలం' చిత్రాన్ని కూడా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలానే శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్దార్థ్ కలిసి నటించిన 'మహాసముద్రం' చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

అలానే దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి అరంగేట్రం మూవీ 'రౌడీ బాయ్స్' ను కూడా దసరా బరిలో దింపుతున్నారు. హోమ్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు పండగ సీజన్ కోసం రెడీ అవుతున్నాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి - కొరటాల శివ ల 'ఆచార్య' సినిమా రేసులో లేదని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. బాలకృష్ణ సినిమాని బరిలో నిలుపుతారని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అక్టోబర్ 8 - 13 రెండు డేట్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

'అఖండ' చిత్రం అక్టోబర్ లో వచ్చేది నిజమే అయితే, ఈ సీజన్ లో వచ్చే పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఇది బాలయ్య సినిమాకి సువర్ణావకాశం కూడా. అయితే దీని కారణంగా కొన్ని చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చోటు చేసుకుంటామని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చివరకు దసరా పండుగకు ఏయే సినిమాకమాలు థియేటర్లలోకి వస్తాయో చూడాలి.
Tags:    
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • akhanda movie 
  • Balayya akhanda 
  • akhanda teaser 
  • akhanda movie 
  • Balayya akhanda 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS