• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ కోసమూ ఓ...

త్రివిక్రమ్ కోసమూ ఓ వీడియో.. ‘ఏకే’ టీమ్ ప్లానింగ్

By - Tupaki Desk
Update: 2020-12-22 17:30 GMT
‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీకి సంబంధించి కొన్ని రోజులుగా కొనసాగుతున్న సెకండ్ హీరో సస్పెన్స్ ముగిసింది. తొలి నుంచీ కొనసాగిన ప్రచారాన్ని నిజం చేస్తూ ‘ఏకే’ టీమ్ లో రానా చేరిపోయాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. మూవీ మేకర్స్ ఒక వీడియో బైట్‍ కూడా విడుదల చేశారు.

అయితే.. ఈ సినిమాలో హీరోలు పవన్‍, రానా అని తేలిపోయింది. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అందరరికీ తెలిసిందే. కానీ.. ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్‍ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల జాబితాలో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ మాటలు రాస్తున్నారనేది ఓపెన్‍ సీక్రెట్‍. కానీ త్రివిక్రమ్‍ పేరు ఎందుకు అధికారికంగా ప్రకటించలేదనే చర్చ సాగుతోంది.

అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నటించే పవన్‍, రానాకు వెల్‍కమ్‍ చెబుతూ ఎలాగయితే స్పెషల్‍ వీడియోలు విడుదల చేశారో.. త్రివిక్రమ్‍ కోసం కూడా అలాగే వీడియోతో వెల్కం చెబుతారని టాక్. తమన్‍ బ్యాక్‍గ్రౌండ్‍ మ్యూజిక్‍తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్‍ ఇస్తారని సమాచారం.

కాగా.. ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ కేవలం మాటలు రాయడం మాత్రమే కాకుండా.. స్క్రీన్‍ప్లే రైటర్‍ గా కూడా పనిచేయనున్నట్లు తెలిసింది. అందుకే ఆయన ఎంట్రీని ఘనంగా ప్రకటిస్తారట. అగ్రదర్శకుల జాబితాలో ఉన్న త్రివిక్రమ్ పేరును సింపుల్ గా టెక్నీషియన్ల జాబితాలో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్‍ ప్లాన్‍ చేసుకుంటున్నారన్నమాట.
Tags:    
  • Pawan Kalyan 
  • Ayyappanum Koshiyum Remake 
  • Sitara Entertainments 
  • Sagar K Chandra 
  • Pawan Kalyan 
  • Rana 
  • Trivikram 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS