షాకింగ్: ఐష్ 20 ప్లస్
40 వయసులోనూ అవే టీనేజీ మిసమిసలతో కట్టి పడేస్తోంది అందాల ఐశ్వర్యారాయ్. ఇద్దరు సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలనే కనిపిస్తోంది. ఇటీవలే ఆరాధ్య ఎదిగేయడంతో తనను అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేకపోవడంతో తిరిగి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయిన ఐసూ తన బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసింది. మునుపటి రూపంలోకి ట్రాన్స్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా టీనేజర్ నే తలపిస్తోంది.
ఈ మాట నిజమో కాదో తెలియాలంటే ముందు ఇదిగో ఈ ఫోటోని పరిశీలించాలి. లేటెస్ట్ `బ్రైడ్స్ టుడే` మ్యాగజైన్ కవర్ పేజీపై ఇలా దర్శనమిచ్చి షాకిచ్చింది. ప్రేమైక జీవితం రంగులమయం అనే అర్థం వచ్చేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఎరుపు పసుపు పచ్చ తెలుపు - ఊదా ఒకదాని నుంకి ఒకటి విడిపోలేనంత ఇదిగా కలిసిపోయాయి. ఐసూని కాస్తంత డీప్ గా పరిశీలిస్తే ఆ ధవళవస్త్రం తొలగిస్తే - అచ్చం టీనేజర్ ని తలపించేలా పొట్టి నిక్కరుతో దర్శనమిస్తుంది. ఆ పాక్షిక వస్త్రాల్లో ప్రతిదీ ఓపెన్‌గానే తెలిసిపోతోంది. ఇకపోతే కెరీర్ పరంగా పరిశీలిస్తే ఫన్నే ఖాన్ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనీల్ కపూర్ - రాజ్ కుమార్ రావ్ కీలక పాత్రలు పోషించారు.