• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  18 ఏళ్ల క్రితం.. రణబీర్ -...

18 ఏళ్ల క్రితం.. రణబీర్ - ఐష్

By - Tupaki Desk
Update: 2016-09-28 14:18 GMT

సుమారు 18ఏళ్ల నాటి మాట. రిషికపూర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన "ఆ ఆబ్ లాత్ ఛలే" సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఐశ్వర్య రాయ్ నటించింది. ఇంతకూ ఈ టాపిక్ ఇప్పుడెందుకు వచ్చిందో అర్ధమయ్యిందా? మీరు చూసిన ఈ ఫోటో.. ఆనాడు తీసిందే. అవును ఈ సినిమాకు రణబీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సందర్భంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటొనే ఇది. అయితే ఈ ఫోటో చాలా కాలం క్రితం తానే తీశానని ట్వీట్ చేశారు రమీ జాఫ్రే.

ఈ ఫొటోలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పక్కనున్న ఈ యువకుడు, నాటి అసిస్టెంట్ డైరెక్టర్, నేటి బాలీవుడ్ యంగ్ హీరో.. రణబీర్ కపూర్. వయసులో తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్ తో కలిసి ఐశ్వర్య రాయ్ తాజాగా "ఏ దిల్ హై ముష్కిల్" అనే సినిమాలో నటించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల క్రితం నాటి ఈ ఫొటో వార్తల్లోకి వచ్చింది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన సందర్భంగా... "భవిష్యత్ లో వీరిద్దరూ కలిసి నటిస్తారని ఊహించలేదు" అని జాఫ్రే పేర్కొన్నారు.

కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఏ దిల్ హై ముష్కిల్" సినిమాలో రణబీర్ - ఐశ్వర్య లతోపాటు అనుష్క శర్మ నటించారు. అక్టోబర్ 28న దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన ఏ దిల్ హై ముష్కిల్ సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Aishwarya Rai Bachchan 
  • Ranbir Kapoor 
  • Telugu news 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS