ఫోటో స్టొరీ: అందాలతో ఐస్ చేస్తున్న ఐశా

Update: 2018-03-25 04:28 GMT
చూసేందుకు రెండు కళ్ళు ఆస్వాదించే మనసు ఉండాలే కాని అందాలతో పిచ్చెక్కించి నిద్రను దూరం చేసేందుకు బాలీవుడ్ భామలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. సన్నీ లియోన్ ని తలదన్నే ఫోజులతో బోల్డ్ ఫోటోలతో అంతకంతకు రెచ్చిపోతున్న హీరొయిన్లకు కొదవే లేదు. ఈ రేస్ లో ముందుండి పరిగెత్తుతాను అంటోంది కొత్త తార ఐశా శర్మ. ఒంటిపై ఉండాలా వద్దా అన్నంత పలుచనైన తెల్లని పెటీ కోట్ తో కైపెక్కే చూపుతో అలా చూస్తూ ఉంటె మతి పోకుండా ఉంటుందా. సెన్సార్ అడ్డంకులు మహిళా సంఘాల అభ్యంతరాలు కనక లేకపోతే ఆ తన బాడీని కప్పేసిన దళసరి వస్త్రాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది ఐశా.

త్వరలో బాలీవుడ్ డెబ్యు మూవీ చేయబోతున్న ఐశా శర్మ టాలీవుడ్ లో రామ్ చరణ్ చిరుతలో హీరొయిన్ గా నటించిన నేహా శర్మకు స్వయానా చెల్లెలు. అక్క సక్సెస్ కాని చోట తానేంటో ప్రూవ్ చేయాలనే గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. జాన్ అబ్రహాం హీరోగా మిలాప్ ఝవేరి దర్శకత్వంలో నిఖిల్ అద్వాని నిర్మించే సినిమా ద్వారా తెరంగేట్రం చేయనున్న ఐశా శర్మ అర్జున్ కపూర్ నటిస్తున్న నమస్తే ఇంగ్లాండ్ లో కూడా నటించింది అన్న వార్తలు ఉన్నాయి అవి ఇంకా ఖరారు కాలేదు. లాస్ట్ ఇయర్ వరుణ్ ధావన్ జుడ్వా 2 కోసమే ఐశాను తీసుకునే ప్రయత్నాలు జరిగాయి కాని బయటికి చెప్పని కారణాల వల్ల అది కాస్త తాప్సీని వరించింది. లాస్ట్ ఇయర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన జుడ్వా2 కనక ఐశా చేసుంటే ఈ పాటికే తన అందాలను ఆస్వాదించేవాళ్ళం. ఏదైతేనేం. మొత్తానికి ఎంట్రీ ఇచ్చాక రచ్చ రచ్చ చేస్తానంటున్న ఐశా ఫస్ట్ మూవీ కోసం వెయిట్ చేయటమే మనం చేయగలిగింది.

మరిన్ని ఫొటోస్ కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News