• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: బోటుపై...

ఫోటో స్టొరీ: బోటుపై బ్యూటీ బికినీ అందాలు

By - Tupaki Desk
Update: 2019-04-22 07:15 GMT
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే భామలలో అదా శర్మ ముందు వరసలో ఉంటుంది. జస్ట్ హాట్ ఫోటో షూట్లు చేయడమే కాదు కికీ ఛాలెంజ్ లాంటివి కూడా అవలీలాగా చేసిపారేస్తూ ఈ జెనరేషన్ బ్యూటీ అనిపించుకుంటుంది.  కఠినమైన కసరత్తులు చేస్తూ ఫిట్ గా ఉంటుంది కాబట్టి అమ్మాయిలే అసూయపడేంత పర్ఫెక్ట్ షేపులో ఉంటుంది. ఇక అబ్బాయిలైతే అదా అందాల ఫోటోలను చూసి లైకుల మీద లైకులు కొడుతూ ఉంటారు.

తాజాగా ఈ సుందరి 'మ్యాన్' అనే మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఈ సంచికలో 'అల్లరిపిల్లగా మారిన అదా శర్మ' అనే ఒక ఫీచర్ కూడా ఉందట. అదే విషయాన్నీ కవర్ పేజిపైనే వెల్లడించారు. ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే లైట్ గ్రీన్ కలర్ బికినీ ధరించి.. సిల్వర్ కలర్ జాకెట్ ను ఒంటికి వేసుకోకుండా పరువాల ప్రదర్శనను అడ్డుకోకుండా మణికట్టుకు జస్ట్ అలా వేసుకుంది. అయినా రిస్టుకు వేసుకోవాల్సింది రిస్ట్ బ్యాండ్.. లేదా ఏదో ఒక బ్యాంగిల్.  మ్యాన్ మ్యాగజైన్ వారు అందుకే నేమో అదా అల్లరి చేస్తోంది అని పెద్ద ఆర్టికల్ రాసినట్టున్నారు.

ఇక హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది.  బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉండడంతో ట్రెండీగా అనిపిస్తోంది.  ఒక చేతిని కాలిమీద పెట్టుకోవడం.. మరో చేతిని తన కురులు సవరించినట్టుగా పెట్టుకోవడంతో బాడీ లాంగ్వేజ్ స్టైలిష్ గా ఉంది. సముద్రం లో ఒక బోటు.. ఆ బోటుపై అదా.. సెటప్ అంతా కేక. ఈ ఫోటోలో అసలు హైలైట్ వేరే ఉంది.  కళాపోషణ పుష్కలంగా ఉన్న మారాజులకు మళ్ళీ ప్రత్యేకంగా అదేంటో చెప్పాల్సిన పనే లేదు.  అయినా గంటల తరబడి ఈ భామలు జిమ్ములో కఠినమైన కసరత్తులు ఇటువంటి ఫోటోల కోసమే కదా.  చూసేయండి..!


Tags:    
  • Adah Sharma 
  • MAN Magazine 
  • Adah Sharma Bikini Pic 
  • Latest News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS