• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంత‌గా ఆర‌బోస్తున్నా...

ఇంత‌గా ఆర‌బోస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరేమి?

By - Tupaki Desk
Update: 2021-07-11 05:55 GMT
సోష‌ల్ మీడియాల్లో శ‌ర్మాగాళ్స్ నేహాశ‌ర్మ‌- ఐషా శ‌ర్మ దుమారం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్లు వీడియో షూట్ల‌ను రిలీజ్ చేస్తూ సిస్ట‌ర్స్ అభిమానుల‌ను టెంప్ట్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటున్నారు.

ఇటీవ‌ల నేహా శ‌ర్మ త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌ను హీరోయిన్ గా తీర్చిదిద్దేందుకు చాలానే గైడ్ చేస్తోంది. ఇక ఫోటోషూట్ల‌తో అభిమానుల్లోకి దూసుక‌ళ్ల‌డ‌మెలానో టెక్నిక్స్ నేర్పిస్తోంది. బిహార్ కి చెందిన జాతీయ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తెలుగా పార్టీ క్యాడ‌ర్ లో ఆ ఇద్ద‌రికీ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీస్ రాణించేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

ఎక్స్ పోజింగులో శ‌ర్మా గాళ్ దుమ్ము దుమారం గురించి నిరంత‌రం యూత్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్నా ఎందుక‌నో అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్ర‌మే. ఎంత‌గా చెల‌రేగుతున్నా ఆఫ‌ర్లు అయితే రాలేదు. ముఖ్యంగా మ‌హ‌మ్మారీ ప్ర‌భావం ఐషా శ‌ర్మ కెరీర్ పై తీవ్రంగానే ఉంది. ఎంత‌గా ట్రై చేస్తున్నా జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్త‌య్యే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి తాను న‌టించేందుకు సంత‌కాలు చేసినవి కూడా సెట్స్ కి వెళ్ల‌లేదు.

29ఏళ్ల ఐషా శ‌ర్మ జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించింది. త‌దుప‌రి ఆఫ‌ర్ల కోసం వెయిటింగ్. మ‌రోవైపు నేహాశ‌ర్మ హేరాఫేరీ 3 చిత్రంలో న‌టిస్తోంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఇంత‌కుముందు తానాజీ 3డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లోనూ చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. జోగిరా సారా రారా అనే చిత్రంలో న‌వాజుద్దీన్ స‌ర‌స‌న నేహా న‌టిస్తోంది. అలాగే త‌దుప‌రి ప‌లు వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించ‌నుంది. శ‌ర్మ సిస్ట‌ర్స్ సౌత్ కెరీర్ పైనా దృష్టి సారించినా ఎందుక‌నో స‌రైన ఆఫ‌ర్లు అయితే లేవ్.
Tags:    
  • aisha Sharma 
  • aisha Sharma Photoshoot 
  • aisha Sharma Movies 
  • aisha Sharma Latest Updates 
  • aisha Sharma Photos 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS