• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆచార్య' షూటింగ్...

'ఆచార్య' షూటింగ్ అప్డేట్.. 'పుష్ప' సెట్ లో కీలక సన్నివేశాలు..?

By - Tupaki Desk
Update: 2021-02-17 09:31 GMT
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ భాగం అడవుల్లోనే షూట్ చేయాల్సి ఉండగా.. దీని కోసం 'పుష్ప' షూటింగ్ జరిగిన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాన్ని ఎంచుకున్నారట. ఇప్పటికే అక్కడికి చేరుకున్న చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారని సమాచారం.

కాగా, 'ఆచార్య' సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ కిచ్లు నటిస్తుండగా.. చరణ్ కి జోడీగా పూజా హెగ్డే ని తీసుకున్నారని టాక్. ఫస్ట్ టైం చిరంజీవి - చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘ఆచార్య’ మీద మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్స్ పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 13వ తేదీన 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Tags:    
  • Koratala Siva 
  • Koratala Siva Movies 
  • Aacharya 
  • Chiranjeevi 
  • Ram Charan 
  • Aacharya Movie Shooting 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS