• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియోః తిరిగి ఇచ్చేందుకు...

వీడియోః తిరిగి ఇచ్చేందుకు శాంటా గా మారిన బిబి4 విన్నర్‌

By - Tupaki Desk
Update: 2020-12-25 11:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 విన్నర్ గా మిస్టర్‌ కూల్‌ అభిజిత్ నిలిచాడు. హౌస్‌ లో ఉన్న సమయంలో చాలా హుందాగా బ్యాలన్స్‌ గా కనిపించిన అభిజిత్‌ బయటకు వచ్చిన తర్వాత తనలోని మాస్ యాంగిల్‌ ను ఆవిష్కరిస్తున్నాడు. స్నేహితులతో పార్టీలు పబ్‌ లు మీట్ అండ్‌ గ్రీట్‌ లు ఇలా అన్ని విధాలుగా చిల్ అవుతున్నాడు. బిగ్‌ బాస్ హౌస్‌ లో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచి వారికి తనకు సహకరించిన వారికి తిరిగి చెల్లించే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా కలిసి మరీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఇప్పటికే మెగా బ్రదర్‌ నాగబాబును కలిసిన అభిజిత్‌ నేడు క్రిస్మస్‌ సందర్బంగా శాంటా క్లాజ్‌ వేశం వేసుకుని తన సన్నిహితులు మిత్రుల వద్దకు బహుమతులు పట్టుకుని వెళ్లాడు.

శాంటా క్లాజ్ వేషంలో ఉన్న అభిజిత్‌ చాలా హుషారుగా కనిపించాడు. హౌస్‌ లో ఉన్న సమయంలో చాలా మంది నాకోసం చాలా చేశారు. వారందరికి తిరిగి చెల్లించాల్సిన సమయం. వారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్‌ కానుకలు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు. హైదరాబాద్‌ లో ఉన్న చాలా మందికి అభిజిత్‌ శాంటా రూపంలో బహుమానాలు ఇవ్వబోతున్నాడు. తెలిసిన వారికి మాత్రమే కాకుండా తెలియని వారికి కూడా అభి నుండి బహుమతులు అందబోతున్నాయి. ఇక అభి బిబి తర్వాత సినిమాల్లో బిజీ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు. తనను విజేతగా నిలిపిన వారికి తిరిగి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఇస్తానంటూ నమ్మకంగా చెబుతున్నాడు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/Abijeet/status/1342361583368896512
Tags:    
  • Bigg Boss 4 
  • Winner 
  • Abijeet 
  • Santa 
  • Gifts 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS