• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: బికినీలో...

ఫోటో స్టోరీ: బికినీలో తలకిందుల యోగా

By - Tupaki Desk
Update: 2018-07-07 05:46 GMT
ఆసనాలు ఫలానా డ్రెస్ లోనే చేయాలన్న కోడ్ ఏమి లేదు కాబట్టి అందరిలాగా ఎందుకు ఉండాలి  అనిపించిందేమో  ఆబిగైల్ పాండే కు ఈ విన్నూతమైన ఆలోచన వచ్చింది. రావడం తడవు అమలులో పెట్టి బికినీ కం స్విమ్ సూట్ వేసుకుని ఇలా హాట్ స్టిల్  ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసుకుని రసిక ప్రియులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. తన మొహం కనిపించకపోయినా అంత ఈజీగా చేయలేని ఒక క్లిష్టమైన భంగిమతో ఫిట్ నెస్ మంత్రంతో పాటు అందాల విందు కూడా వడ్డించేస్తోంది. ఇది చూసిన నెటిజెన్ల భలే భలే అంటూ షేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఆబిగైల్ పాండే ఎవరూ అనుకుంటున్నారా. హిందీ రియలిటి షోలు సీరియల్స్ చూసేవాళ్లకు తను పరిచయమే కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తే. నచ్ బలియే డాన్స్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆబిగైల్ పాండే ఝలక్ దిక్లాజా షో చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ సనమ్ తో ప్రేమలో పడిందని టీవీ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే జరుగుతోంది. దానికి తగ్గట్టే  తాజా షోలో అతనితో కలిసి  పెర్ఫార్మన్స్ ఇస్తోంది.

హమ్ సే హై లైఫ్ లో సియా పాత్ర బోలెడు పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముంబై పోరి క్యా దిల్ మే హై-తుజ్ సంగ్ ప్రీత్ లగాయి-సజన్ ఘర్ జానా హై లాంటి షోల ద్వారా చాలా పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తనకు ఫాలోయర్స్ భారీగా ఉన్నారు. షామా సికందర్ తరహాలో టీవీలో ఎంత పాపులర్ అయినా మోడల్ గా అందచందాలు బయట ప్రపంచానికి చూపాలని తహతహలాడే ఆబిగైల్ పాండే సీరియల్స్ లో కనిపించే పద్ధతికి భిన్నంగా హాట్ షో చేయటం ఆశ్చర్యపరిచే విషయమే. బాలీవుడ్ అవకాశాల కోసం కన్నేసిన ఆబిగైల్ పాండే త్వరలో తన కల నెరవేర్చుకునేలా ఉంది. డెబ్యూ మూవీగా త్వరలోనే ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్టు చెబుతోంది. కానీ మెయిన్ హీరోయిన్ గా కాదు లెండి. దేంట్లో అంటే ఆ వివరాలు మాత్రం చెప్పడం లేదు.
Tags:    
  • Abigail pande Yoga Pose 
  • Abigail pande 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS