• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  57 ఏళ్ల పృథ్వీ 24 ఏళ్ల...

57 ఏళ్ల పృథ్వీ 24 ఏళ్ల అమ్మాయి పెళ్లి... నిజం కాదు కానీ నిజమే

By - Tupaki Desk
Update: 2022-10-29 12:18 GMT
తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘ కాలంగా నటుడు పృథ్వీ సుపరిచితుడు. పెళ్లి మరియు నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలతో పాటు ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు పృథ్వీ. ఈ మధ్య కాలంలో కూడా చిన్న సినిమాల్లో లేదా బుల్లితెరపై సందడి చేస్తూ రెగ్యులర్‌ గా మీడియాలో ఉంటూనే ఉన్నాడు.

ఇన్నాళ్లు పృథ్వీ యొక్క నటన మరియు బాడీ ఇతర విషయాల గురించి వార్తల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి వార్తలతో మీడియాలో నిలిచాడు. 57 ఏళ్ల పృథ్వీ తనకంటే చాలా చిన్న వయసు అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. పెళ్లి చేసుకున్నాడు అంటూ వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఆ వార్తలపై పృథ్వీ స్పందించాడు.

ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ అన్ని విషయాల గురించి స్పందించాడు. 24 ఏళ్ల శీతల్‌ తో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అన్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.

అయితే మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఇప్పటి వరకు తమకు పెళ్లి కాలేదు అన్నాడు. పెళ్లి వార్తలు నిజం కాదని.. కానీ తాము ఇద్దరం రిలేషన్ లో ఉన్న మాట మాత్రం వాస్తవం అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

తన మొదటి భార్య బీనా తో గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా తామిద్దరం దూరంగా ఉంటున్నాం. ఆ సమయంలోనే శీతల్ నాకు పరిచయం అయ్యింది. చాలా మెచ్యూర్డ్‌ అమ్మాయి. చిన్న వయసులోనే ఇంతటి ఆలోచన తీరు నాకు ఆశ్చర్యంను అనిపించింది.

ఆమె కూడా అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా పేర్కొంది. ఏజ్ అనేది కేవలం నెంబర్‌ మాత్రమే అన్నట్లుగా ఆమె కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. మొత్తానికి పృథ్వీ రిలేషన్ లో ఉన్నాడు కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇరు కుటుంబాల ఒప్పందంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనేది వాస్తవం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Prithvi 
  • Sheetal 
  • Bina 
  • NuvvuNakuNacchavu 
  • TeluguAudience 
  • Cinemas 
  • MovieNews 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS