• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : కనిపించిన అనుష్క...

వీడియో : కనిపించిన అనుష్క గుడ్‌ న్యూస్ చెప్పింది

| ఇదే సమయంలో అనుష్క ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ తో లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-12 12:22 GMT

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అనుష్క కు ఏమైందని కొందరు... ఆమె ఆరోగ్యం విషయం లో మరి కొందరు రకరకాలుగా ప్రచారం చేశారు. ఎంతమంది ఏమన్నా కూడా ప్రమోషన్‌ లో అనుష్క కేవలం వినిపించింది కానీ కనిపించలేదు.

తాజాగా సినిమా విడుదల అయి మిశ్రమ స్పందన దక్కించుకుంది. యూఎస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్‌ ను క్రాస్ చేసి అందరిని సర్‌ ప్రైజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల సాలిడ్ వసూళ్లను నమోదు చేయడం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే సినిమా సక్సెస్ విషయాన్ని చాలా సంతోషంగా ప్రకటించారు.

తాజాగా అనుష్క ఒక వీడియోను విడుదల చేసి తన సంతోషాన్ని పంచుకుంది. ప్రమోషన్ సమయంలో కనిపించని అనుష్క తాజాగా ఈ వీడియో లో కనిపించింది. అనుష్క ఎట్టకేలకు కనిపించడం మాత్రమే కాకుండా సినిమా విజయం అయిన నేపథ్యం లో తెలుగు రాష్ట్రాల్లోని ఆడవారికి అన్ని చోట్ల కూడా ఉచితంగా ప్రత్యేక ప్రదర్శన ను చేస్తున్నట్లుగా ప్రకటించారు.

అనుష్క ను చాలా కాలం తర్వాత చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అనుష్క ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ తో లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుష్క గురించి ఆమె లుక్ గురించి జరిగిన ప్రచారం అంతా కూడా అవాస్తవం అని తాజాగా విడుదల చేసిన వీడియో తో అనుష్క క్లారిటీ ఇచ్చింది.

యూవీ క్రియేషన్స్ లో మహేష్ దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా లో నవీన్ పొలిశెట్టి నటన కు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత వంటి స్టార్ ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా చూడలేదు అంటూ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

It is heart warming to see all your love and response to ms shetty mr polishetty.. means the world to us …🤗🧿🙏🏻🤗
To celebrate this , we are organising a special morning show on this Thursday just for ladies across andhra pradesh / Telangana…see u all at the… pic.twitter.com/JVMGrjhNVY

— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2023
Tags:    
  • Anushkashetty 
  • Naveenpolishetty 
  • Tollywood 
  • Missshettymrpolishettymovie 
  • Ladyfans 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS