• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముసుగులో అనుపమ.. ఇదే అసలు...

ముసుగులో అనుపమ.. ఇదే అసలు అట్రాక్షన్!

| మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-04-25 12:58 GMT

మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి మూవీతో మంచి పేరు సంపాదించింది.

ఇక టిల్లు స్క్వేర్ లో గ్లామరస్ రోల్ చేసి ఒక్కసారిగా అందరినీ షాక్ చేసింది అనుపమ. లిల్లీ రోల్ లో తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఘాటైన లిప్ లాక్ సీన్లు కూడా చేసింది. తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. టిల్లు స్క్వేర్ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అనుపమ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రెండేళ్ల తర్వాత మాలీవుడ్ లో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో యాక్ట్ చేస్తోంది.

దీంతోపాటు సినిమా బండి డైరెక్టర్‌ ప్రవీణ్ కండ్రేగులతో అనుపమ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి అనుపమ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో అనుపమ గ్లోరియస్ ఫేస్ తో కనిపిస్తోంది. ఎల్లో కలర్ చున్నీతో ముఖాన్ని కప్పుకుని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అనుపమ ఫేస్ కు ముక్కుపుడక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మేకర్స్ పోస్ట్ చేసిన క్షణాల్లో ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనుపమ పరమేశ్వరన్, ప్రవీణ్ కండ్రేగుల కాంబోలో వస్తున్న ఈ మూవీ టైటిల్ అండ్ కాన్సెప్ట్ వీడియోను రేపు సాయంత్రం 4.56 గంటలకు స్టార్ హీరోయిన్ సమంత, దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే విడుదల చేయనున్నారు. లేడీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమతో పాటు మరో మలయాళం హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ నటిస్తోంది. ఇటీవల హృదయం, జయ జయ జయహే సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది దర్శన.

ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆనంద మీడియా బ్యానర్‌ పై శ్రీనివాసులు, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనుపమ లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు సినిమా బండి దర్శకుడి నెక్స్ట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీతో అనుపమ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

Tags:    
  • Anupamaparameswaran 
  • Cinemabandi 
  • Praveenkandregula 
  • Anupama 
  • Tollywood 
  • Dharshanarajendran 
  • Filmindustry 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS