• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంట్రెస్టింగ్​గా మరో...

ఇంట్రెస్టింగ్​గా మరో మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్

| సుబ్రహ్మణ్య అనే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలో పాత్ బ్రేకింగ్ సినిమా గుణ 369ను నిర్మించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-26 05:35 GMT

ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ 'బొమ్మాళి' పి. రవిశంకర్.. తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అనే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలో పాత్ బ్రేకింగ్ సినిమా గుణ 369ను నిర్మించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామ లక్ష్మి సమర్పిస్తున్నారు.


తాజాగా ఓ మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్​గా సినిమా రూపొందుతోని అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో అద్భుతమైన విజువల్స్​ను చూపించారు. ఇది చూస్తుంటే గ్రాండ్ ప్రొడక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్​తో తెరకెక్కించనున్నట్లు అర్థమవుతోంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆయన నెమలి వాహనాన్ని బ్యాక్​గ్రౌండ్​లో హైలెట్ చేసి చూపించారు. దీన్ని బట్టి సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అద్వయ్ లుక్​ విషయానికొస్తే స్టైలిష్​గా, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి ఒక చేతిలో కాగడ, మరో చేతిలో మిస్టీరియస్​ బుక్​ పట్టుకుని ఈ మోషన్ పోస్టర్ సినిమా హై క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమా భారీ స్థాయిలో ఉంటుందని, కథలో హై ఎండ్ వీఎఫ్ఎక్స్ ఉంటుందని అర్థమవుతోంది. ఫైనల్​గా ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్​పై విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాజ్ తోట డీవోపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. కేజీయఫ్​, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మస్తీ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం కుమార్ ఎడిటర్. మెహర్ వివేక్ వెచ్చా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఉల్లాస్ హైదూర్ (చార్లీ 777/ సప్త సాగరదాచే ఎల్లో) ప్రొడక్షన్ డిజైనర్. పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా థియేటర్లో గ్రాండ్​గా విడుదల కానుంది.

Tags:    
  • Bommali 
  • Pravishankar 
  • Advay 
  • Subrahmanya 
  • Guna369 
  • Anilkadiyala 
  • Tirumalreddy 
  • Praveenakadiala 
  • Mrsramalakshmi 
  • Rajthota 
  • Arjunreddy 
  • Kgf 
  • Salaar 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS