• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆండ్రియా సొగసులకు ఎవరైనా...

ఆండ్రియా సొగసులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..!

| తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా, అవి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రకరకాల డ్రెస్సులు ధరించి హాట్ షో చేసింది.

By - Tupaki Desk
Update: 2023-07-16 08:12 GMT

తమిళ హాట్ బ్యూటీ ల్లో ఆండ్రియా జెరెమియా ఒకరు. విభిన్న చిత్రాల్లో తన నటనతో ఆమె ఇప్పటికే చాలా మందిని మెస్మరైజ్ చేసేసింది.. తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఆండ్రియా. ఇక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. డైరెక్ట్ గా తెలుగులోనూ ఓ సినిమాలో నటించారు. నాగ చైతన్య తడాఖా సినిమాలో ఆమె తన నటతో ఆకట్టుకున్నారు.




 


ఆండ్రియా మల్టీ టాలెంటెడ్. కేవలం నటించడమే కాదు, ఆమెలో చాలా స్పెషల్ క్వాలిటీలు ఉన్నాయి. ఈ బ్యూటీ కేవలం నటిగానే కాదు సింగర్ గానూ తన ప్రతిభను చాటారు. రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో ఓయే ఓయే పాట పాడి అలరించింది. ఇక నాగచైతన్య దడ సినిమాలోని దీవాళీ దీపాన్ని పాట ఎంత ఫేమసో తెలిసిందే. ఈ బ్యూటీ అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు సింగర్ గా తన సత్తా చాటుకుంటోంది.

సినిమాల్లో మాత్రమే కాదు, అప్పుడప్పుడు మ్యూజిక్ షోలు కూడా చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె దాదాపు 15 సంవత్సరాల పాటు మ్యూజిక్ నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్లిందట. అందుకే, తాను ఈ విధంగా పాడగులుగుతున్నానంటూ గతంలో చెప్పడం విశేషం. ఆండ్రియా తమిళ సినీ పరిశ్రమలోకి ముందుగా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2005లో 'కందా నాల్ ముదల్' అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

ఆండ్రియా సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా, అవి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రకరకాల డ్రెస్సులు ధరించి హాట్ షో చేసింది. అన్ని ఫోటోల్లోనూ ఆమె ఎక్కువగా థైస్ షో చేయడం విశేషం. ఈ ఫోటోల్లో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది. ఆమె వయసు 40కి చేరువ అవుతున్నా కూడా గ్లామరస్ గా కనపడుతోంది.

ఈ సంగతి పక్కన పెడితే, ఆండ్రియా చాలా సార్లు వార్తల్లోకి ఎక్కిన సందర్భాల్లో ఉన్నాయి.తమిళ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లతో ఆమెకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు రావడం విశేషం. ముఖ్యంగా ధనుష్, ఫహాద్ ఫాజిల్, అనిరుధ్ రవిచందర్ వంటి వారితో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అనిరుధ్ తో అయితే ఏకంగా ఫోటోలు కూడా బయటకు లీక్ అవ్వడం విశేషం.

Tags:    
  • AndreaJeremiah 
  • LatestPhotoShoot 
  • StarActress 
  • TamilHotBeauty 
  • GorgeousLooks 
  • PhotoTalk 
  • Movienews 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS