• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ టాటూ కనిపించేలా ...

అక్కడ టాటూ కనిపించేలా అనసూయ ఫోజులు..!

| ఆ టాప్ లో తన ఎదపై ఉన్న టాటూ సైతం క్లియర్ గా కనపడుతుండటం విశేషం.

By - Tupaki Desk
Update: 2023-07-31 10:33 GMT

హాట్ అండ్ బోల్డ్ యాంకర్ ని ప్రేక్షకుల కు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్లను తలదన్నే అందం ఆమెది. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెరకు అందాన్ని తీసుకువచ్చింది. అనసూయకి ముందు కూడా చాలా మంది యాంకర్లు ఉన్నారు. కానీ, యాంకరింగ్ కి గ్లామర్ సొగసులు అద్దింది మాత్రం అనసూయ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు.


యాంకరింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆమె, ఇప్పుడు వెండి తెరపై అవకాశాల ను అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.కాగా, అనసూయ సోషల్ మీడియా లోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా ట్రెండీ దుస్తుల్లో మెరుస్తూ, ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానుల ను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మరింత గ్లామరస్ ఫోటోల ను షేర్ చేస్తూ ఉంటుంది.

అందుకే, తాజాగా మరోసారి ట్రెండీ లుక్ లో కనిపించింది. జీన్స్ మీద స్లీవ్ లెస్ టీషర్ట్ ధరించింది. అయితే, ఆ టాప్ లో తన ఎదపై ఉన్న టాటూ సైతం క్లియర్ గా కనపడుతుండటం విశేషం. మినిమమ్ మేకప్ తో, తన ఫ్రంట్, బ్యాక్ అందాలు కనిపించేలా ఫోటోలు షేర్ చేయడం విశేషం. ఫ్యామిలీతో కలిసి ఇటీవల అనసూయ ట్రిప్ కి వెళ్లింది. ఈ ఫోటోలు కూడా అక్కడే దిగినట్లుగా ఉన్నాయి. చల్లగాలి ని ఆస్వాదిస్తూ, ఈ ఫోటోలు దిగినట్లు కనపడుతోంది.

ఇక, ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ ఇలా ఫోటో షేర్ చేస్తే, అలా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు లైకుల వర్షం, కామెంట్ల వరద కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అనసూయ పుష్ప2 లో నటిస్తున్నారు. మొదటి భాగం లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక, ఆమె నటించిన విమానం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అనసూయ నటన కు ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా ఈ మూవీ పెద్ద గా క్లిక్ కాకపోయినా ఓటీటీ లో మాత్రం విమానం చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలోనూ అనసూయ కు మంచి పాత్ర దక్కడం విశేషం.

Tags:    
  • Anasuya 
  • Tollywood 
  • Anchor 
  • Actress 
  • Actressanasuya 
  • Photoshoot 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS