• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యూట్ స్మైల్ లో అనసూయ హై...

క్యూట్ స్మైల్ లో అనసూయ హై గ్లామర్ జోష్

| ఈ ఫొటోల్లో అనసూయ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. బ్లూ కలర్ నైట్ వేర్ లో అందాలు ఆరబోస్తోంది. కుర్రకారు మతులు పోగుడుతుంటోంది.

By - Tupaki Desk
Update: 2024-01-27 07:47 GMT

తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ. టీవీ నటిగా అదరగొట్టి.. సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది. ఓవైపు, వెండితెరపై అలరిస్తూనే.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది ఈ అమ్మడు. మోడ్రన్ అండ్ శారీ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది.


సోషల్ మీడియాలో తన సింగిల్ పిక్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటుంది అనసూయ. ఈసారి తన భర్త సుశాంక్ తీసిన అన్ ఫిల్టర్ పిక్స్ ను షేర్ చేసింది. బీచ్ సమీపంలోని ఓ రిసార్ట్ రూమ్ విండో దగ్గర కాఫీ తాగుతున్నట్లు ఫొటోలను పోస్ట్ చేసింది. సంతోషకరమైన ఆలోచనలతో పాటు కాఫీతో తాను ఇన్స్పైర్ అయ్యానంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోల్లో అనసూయ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. బ్లూ కలర్ నైట్ వేర్ లో అందాలు ఆరబోస్తోంది. కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. చిరునవ్వుతో అట్రాక్ట్ చేస్తోంది. జబర్దస్త్ బ్యూటీ సో అవ్సమ్ అంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అనసూయ ఫొటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌ పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది. ఈ షోతో అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్ కు గుడ్ బై చెప్పేసిందీ అనసూయ.

ప్రస్తుతం అనసూయ చేతిలో అనేక సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప- 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. గతేడాది ఆమె నటించిన ఐదు సినిమాలు.. థియేటర్లలోకి వచ్చాయి. ఫ్లాష్‌ బ్యాక్‌ తో పాటు మ‌రికొన్ని త‌మిళ సినిమాల‌కు అన‌సూయ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలా ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.


Tags:    
  • Tollywood 
  • Actress 
  • Anchor 
  • Anasuyabharadwaj 
  • Actressanasuya 
  • Socialmedia 
  • Phototalk 
  • Gorgeouslooks 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS