• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీ మూవీ.. పాపం అంటున్న...

బేబీ మూవీ.. పాపం అంటున్న అనసూయ

| కాగా తాజాగా ఆమె సోషల్ మీడియా లో ట్వీట్ చేసింది. అది కూడా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా బేబి గురించే అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-15 10:41 GMT

యాంకర్ అనసూయ పరిచయం లేనివారు ఎవరూ లేరు. బుల్లితెరపై తన కెరీర్ ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు వెండితెర పై మెరుస్తోంది. మంచి పాత్రల ను ఎంచుకుంటూ నటిగా తన కెరీర్ ని డెవలప్ చేసుకుంటోంది. అంతే కాదు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోల ను షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఆమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. అనసూయ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే విమర్శించేవారు కూడా ఉంటారు. ఏదో ఒక వివాదం లో అనసూయ పేరు వినపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవర కొండ తో వివాదం పెట్టుకోగా అప్పటి నుంచి ఆయన అభిమానులు ఆమెను విమర్శిస్తూనే ఉంటారు.

తన ను వదిలిపెట్టండి అంటూ ఆమె ఎంత వేడుకుంటున్నా వారు ఆమెను విమర్శించడం ఆపడంలేదు. కాగా తాజాగా ఆమె సోషల్ మీడియా లో ట్వీట్ చేసింది. అది కూడా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా బేబి గురించే అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

'వావ్... నేను వాళ్లకు చాలా ముఖ్యం. నా ప్రమేయం ఉన్నా లేకున్నా నాకు సంబంధం ఉన్నా లేకున్నా... నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంతే... నా పై అంతా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు.. హమ్' అని కామెంట్ చేశారు.

ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు. కానీ కచ్చితంగా బేబీ మూవీ గురించే అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బేబి ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె దాని ని మెచ్చుకున్నారు. కానీ ఈ మూవీ లో కూడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడటంతో దాని పై ఆమె కచ్చితంగా స్పందిస్తారు అని భావించారు. ముఖ్యంగా ఈ ట్వీట్ బేబీ విడుదలైన రోజే చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరి ఈ విషయం పై అనసూయ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చలు ఆగేలా కనపడటం లేదు.

Tags:    
  • Anasuya 
  • Tollywood 
  • Actress 
  • MovieNews 
  • BabyMovie 
  • Tupakinews 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS