• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లి కూతురు అమలా పాల్.....

పెళ్లి కూతురు అమలా పాల్.. అదే గ్లామర్ డోస్

| ఆమె బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ను ఇటీవల సోషల్ మీడియా ఫాలోవర్స్ కు పరిచయం చేసిన అమలా పాల్ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-11-06 05:15 GMT

బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అనుకున్నా అమలాపాల్ పర్సనల్ కు సంబంధించిన విషయాలతో చాలాసార్లు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఆమె ప్రేమ పెళ్లి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమలా పాల్ గతకొంత కాలంగా ప్రేమలో ఉందని చాలా రకాల పుకార్లు సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే ఉన్నాయి.


ఇక ఆ విషయంలో ఎప్పుడు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వని అమ్మడు ఒకేసారి పెళ్లి వార్తతో మీడియా లో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ను ఇటీవల సోషల్ మీడియా ఫాలోవర్స్ కు పరిచయం చేసిన అమలా పాల్ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ ఇచ్చింది. నవంబర్ 5 న కేరళలోని కొచ్చిలో ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు.


కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. అమల మరియు జగత్ ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో సంతోషకరమైన వార్తలను పంచుకున్నారు. వారు లావెండర్ కలర్ దుస్తులకు సరిపోయే స్టైల్ ను ఫాలో అయ్యారు. అందమైన అమల లెహంగా ధరించగా, జగత్ షేర్వాణీలో అందంగా కనిపించాడు


వారి క్యాప్షన్‌లలో, వారు ఒకరికొకరు తమ ప్రేమను షేర్ చేసుకున్నారు. అమలా పాల్ గతంలో తమిళ దర్శకుడు AL విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత వారు విడిపోయారు. ఆమె తమిళం, మలయాళం మరియు తెలుగుతో సహా పలు చిత్ర పరిశ్రమలలో సినిమాలు చేసింది. ఆమె ఇటీవలి "భోలా" సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించింది.

ఇక అమలా పాల్ ఎలాగైనా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అని ఆ మధ్య గట్టి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బికినీ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. అలాగే ఆమె అనే ఒక సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత అమలాకు అడపాదడపా అవకాశాలు వచ్చాయి కానీ అవేమి కెరీర్ కు అంతగా హైప్ తీసుకు రాలేవు.

Tags:    
  • Jagatdesai 
  • Amalapaul 
  • Wedding 
  • Kochi 
  • Lovestory 
  • Actress 
  • Socialmedia 
  • Filmindustry 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS