• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెస్ట్ ఫ్రెండ్ తో పాన్...

బెస్ట్ ఫ్రెండ్ తో పాన్ వరల్డ్ బొమ్మ..!

| ఈ క్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ మారుతి బన్నీతో సినిమా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండాలని అనుకుంటున్నాడట.

By - Tupaki Desk
Update: 2024-02-14 03:00 GMT

కేవలం తెలుగు సినిమాలతోనే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. పుష్ప 1 తో నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ సినిమాను ముందు కేవలం తెలుగు వరకే రిలీజ్ చేయాలని అనుకోగా రాజమౌళి సలహా మేరకు పాన్ ఇండియా రిలీజ్ చేయగా అది కాస్త బీ టౌన్ ఆడియన్స్ కి బాగా నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పుష్ప 1 లో పుష్ప రాజ్ నట విశ్వరూపం తో నేషనల్ అవార్డ్ సైతం దక్కించుకున్నాడు.

రాజమౌళి సినిమాతో కాకుండా నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతుంది. అయితే అల్లు అర్జున్ కి వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ పెంచేలా పాన్ వరల్డ్ వరకు అతన్ని పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ మారుతి బన్నీతో సినిమా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండాలని అనుకుంటున్నాడట.

మారుతి ఏంటి పాన్ వరల్డ్ సినిమా ఏంటని అనుకోవచ్చు. ఈరోజుల్లో సినిమా తో దర్శకుడిగా తన తొలి ప్రయత్నం చేసిన మారుతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అంటేనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కానీ మారుతి ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.

మారుతి డైరెక్టర్ గా రాకముందు అల్లు అర్జున్ తో కలిసి మల్టీమీడియా నేర్చుకున్నాడు. ఆ టైం లోనే బన్నీతో పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత వారి ఫ్రెండ్ షిప్ కొనసాగేలా చేసింది. డైరెక్టర్ గా మారుతి ఇంత క్రేజ్ తెచ్చుకున్నా సరే అల్లు అర్జున్ తో సినిమా మాత్రం చేయలేదు. పుష్ప తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో మారుతి సినిమా అంటూ చేస్తే మాత్రం అది పాన్ వరల్డ్ బొమ్మగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడట.

రాజా సాబ్ హిట్ పడితే పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో మారుతి కూడా చేరిపోయినట్టే సో ఆ తర్వాత ఎలాగు పాన్ వరల్డ్ అటెంప్ట్ గా అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఇది నిజంగా జరుగుతుందా బెస్ట్ ఫ్రెండ్ కోసం మారుతి ఇంటర్నేషనల్ ఆడియన్స్ మెప్పించే కథ సిద్ధం చేస్తాడా లేదా అన్నది చూడాలి.

ఏపీ కి హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలనే వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ ని మీరు సమర్థిస్తున్నారా?@yvsubbareddymp @YSRCParty @INCTelangana @BRSparty #Hyderabad #YSRCP #AndhraPradesh #Telangana #Tupaki

— Tupaki (@tupaki_official) February 13, 2024



Tags:    
  • Tollywood 
  • Movie 
  • Alluarjun 
  • Maruthi 
  • Combo 
  • Panworldmovie 
  • Stardom 
  • Rajasaab 
  • Filmindustry 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS