• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖండ 2 టీజర్.. గూస్...

అఖండ 2 టీజర్.. గూస్ బంప్స్..!

| ఇక అఖండ 2 లేటెస్ట్ టీజర్ తో రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ లాక్ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-06-09 12:54 GMT

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ సూపర్ హిట్ కాగా అఖండ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ టీజర్ ఉంది. అఖండ 2 టీజర్ చూసిన వాళ్లంతా వావ్ గూస్ బంప్స్ అనక తప్పదు. ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కి ఎలాంటి కంటెంట్ తో రావాలో దానికి ఏమాత్రం తగ్గకుండా వచ్చేలా ఉన్నారు అఖండ 2 టీం.


ఇక టీజర్ విషయానికి వస్తే హిమాలయాల్లో ఉగ్ర అవతారంలో ఉన్న బాలయ్య శత్రువులను త్రిశూలంతో చీల్చి చెండాదుతాడు.. ఆ యాక్షన్ పార్ట్ టీజర్ లోనే హైలెట్. ఇక టీజర్ కి బోయపాటి టేకింగ్ ఒక హై ఇస్తే థమన్ ఇచ్చిన మ్యూజిక్ పూనకాలు తెప్పించేసింది. బాలయ్య బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు ఇలాంటి టీజరే కావాలనుకునేలా పర్ఫెక్ట్ ఫీస్ట్ అందించారు.

బాలయ్య మరోసారి అఘోరాగా విశ్వరూపాన్ని చూపించినట్టు ఉన్నారు. ముఖ్యంగా త్రిశూలం తో ఉన్న పోస్టర్ అయితే సిల్వర్ స్క్రీన్ పై చీటీలు చిరిపోయేలా ఉన్నాయంటే నమ్మాలి. బోయపాటి శ్రీను కూడా అఖండ 2 విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. అఖండ సినిమా కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే రిలీజై సూపర్ హిట్ కాగా అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.

ఇక అఖండ 2 లేటెస్ట్ టీజర్ తో రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ లాక్ చేశారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ అవుతుంది అఖండ 2. ఈ సినిమాలో సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖండ 2 టీజర్ మ్యూజిక్ చూస్తుంటే మరోసారి బాలయ్య కోసం థమన్ డ్యూటీ ఎక్కేసినట్టే కనిపిస్తున్నాడు. సో బాలయ్య యాక్షన్ థమన్ మ్యూజిక్ రియాక్షన్ ఈసారి కూడా స్పీకర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Full View
Tags:    
  • Akhanda2 
  • Balakrishna 
  • BoyapatiSrinu 
  • ThamanS 
  • Thandavam 
  • Akhanda2Teaser 
  • NBK 
  • JaiBalayya 
  • PanIndiaRelease 
  • DussehraRelease 
  • AkhandaSequel 
  • SamyukthaMenon 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS