• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాహుబలి స్టార్‌ ని పట్టిన...

బాహుబలి స్టార్‌ ని పట్టిన #90 దర్శకుడు

| ఈటీవీ విన్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్ కు సీక్వెల్‌ ను చేస్తాను అంటూ దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రకటించిన విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-04-17 04:56 GMT

#90’s - మిడిల్ క్లాస్ బయోపిక్‌ వెబ్‌ సిరీస్‌ ఈ మధ్య కాలంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈటీవీ విన్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్ కు సీక్వెల్‌ ను చేస్తాను అంటూ దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రకటించిన విషయం తెల్సిందే.


ఆ హిట్‌ వెబ్‌ సిరీస్ సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు ఆదిత్య హాసన్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం #90’s వెబ్‌ సిరీస్ సీక్వెల్‌ కాకుండా కొత్త కథతో మరోసారి వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

ఆదిత్య హాసన్ తదుపరి వెబ్‌ సిరీస్‌ లో బాహుబలి : ది బిగినింగ్‌ లో యువ ప్రభాస్‌ పాత్రలో కనిపించిన నిఖిల్‌ దేవదూల హీరోగా కనిపించబోతున్నాడు. కంచరపాలెంకు చెందిన నిత్య శ్రీ గోరు హీరోయిన్‌ గా నటించబోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ను కూడా #90’s మాదిరిగా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందించబోతున్నాడు.

నవీన్‌ మేడారం నిర్మాణంలో ఈ వెబ్‌ సిరీస్ నిర్మాణం జరుగబోతుంది. బాహుబలి తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితు అయిన నిఖిల్‌ దేవదూల కచ్చితంగా ఈ వెబ్‌ సిరీస్‌ తో కెరీర్‌ లో యూటర్న్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వెబ్‌ సిరీస్ తర్వాత #90’s కి సీక్వెల్‌ ను ఆదిత్య హాసన్ తీస్తాడేమో చూడాలి.

Tags:    
  • 90sTheMiddleClassBiopicWebSeries 
  • WebSeries 
  • AdityaHaasan 
  • ETV 
  • Ott 
  • ETVOTTWin 
  • NithyasriGoru 
  • Baahubali 
  • NaveenMedaram 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS