• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్యుని కిరణాలకు డైమండ్...

సూర్యుని కిరణాలకు డైమండ్ లా మెరుస్తున్న దక్ష..!

| సినిమాల్లో పెద్ద హీరోయిన్ అయిపోవాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. కానీ, అది నిజం చేసుకోవడం అంత సులవైన పనేమీ కాదు

By - Tupaki Desk
Update: 2023-09-18 09:00 GMT

సినిమాల్లో పెద్ద హీరోయిన్ అయిపోవాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. కానీ, అది నిజం చేసుకోవడం అంత సులవైన పనేమీ కాదు. దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొందరికి హీరోయిన్ గా అవకాశం వచ్చినా, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేరు. అందం, నటన ఉన్నా కూడా అదృష్టం వరించక ఆ రేంజ్ కి చేరుకోలేరు. అలాంటివారిల దక్ష నగార్కర్ కూడా ఒకరు.


దక్ష చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఆమె నవ్వు ఇంకా అందంగా ఉంటుంది. తొలిసారి హోరాహోరీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా గురించి కూడా ఎవరికీ తెలియకపోవడంతో దక్షకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఆ తర్వాత హుషారు అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ క్లిక్ అయినా, దక్షకు పెద్దగా ఛాన్సులు రాలేదనే చెప్పాలి.

జాంబిరెడ్డి, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయినా, దక్ష కెరీర్ కి ఉపయోగపడేలేదు. రవితేజ రావణాసురలో అవకాశం వచ్చింది కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఆఫర్లు రాలేదు. కానీ, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేయడంలో ముందుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలో పొట్టి ఫ్లోరల్ మ్యాక్సీ డ్రెస్ ధరించింది. లేలేత సూర్య కిరణాలు ఆమె పై పడుతున్న సమయంలో ఈ ఫోటో దిగింది. ఆ సూర్య కిరణాలకు ఆమె మేను మెరిసిపోతోంది, అందుకే, క్యాప్షన్ కూడా డైమండ్ లా మెరిసిపోండి అంటూ తన ఫాలోవర్స్ కి సలహా ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. లైకుల వర్షం కురుస్తోంది. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, దక్ష సినిమాల కంటే, బంగర్రాజు ఈవెంట్ లో నాగచైతన్యను చూసి కన్ను కొట్టడంతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ వీడియో ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో, చైతూకీ, దక్ష కి సమ్ థింగ్, సమ్ థింగ్ ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే, వాటిని ఆమె తిరస్కరించడం విశేషం.

Tags:    
  • Dakshanagarkar 
  • Phototalk 
  • Actressdaksha 
  • Filmindustry 
  • Husharumovie 
  • Photoshoots 
  • Socialmedia 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS