• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జెస్సీ TO ఆరాధ్య......

జెస్సీ TO ఆరాధ్య... సమంత@14

| నటిగా తనను తాను నిరూపించుకునేందుకు పలు ఛాలెంజింగ్ రోల్స్ ను చేయడం జరిగింది. మొత్తంగా ఈ 14 ఏళ్లలో సమంత చాలా దూరం వచ్చేసింది.

By - Tupaki Desk
Update: 2024-02-26 10:36 GMT

నాగ చైతన్య హీరోగా నటించిన ఏమాయ చేశావే సినిమాలో జెస్సీగా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన సమంత సుదీర్ఘమైన సినీ కెరీర్‌ లో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.

రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్ పాత్రలతో పాటు ఆకట్టుకునే లేడీ ఓరియంటెడ్‌ పాత్రలను కూడా చేయడం ద్వారా సమంతకు మంచి గుర్తింపు లభించింది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు పలు ఛాలెంజింగ్ రోల్స్ ను చేయడం జరిగింది. మొత్తంగా ఈ 14 ఏళ్లలో సమంత చాలా దూరం వచ్చేసింది.

జెస్సీగా సింపుల్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన సమంత యశోద, శాకుంతలం అంటూ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. ఇక విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో ఆరాధ్యగా నటించి మెప్పించింది. మొత్తంగా ఆకట్టుకునే అందం తో మంచి నటనతో దాదాపు దశాబ్దంనర సినీ కెరీర్ లో పలు విజయాలను సొంతం చేసుకుంది.

గత ఏడాది కాలంగా సమంత సినిమాల షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. వరుసగా అనారోగ్య సమస్యలతో పాటు, అస్సలు విశ్రాంతి లేక పోవడం వల్ల సమంత ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే ఏడాది పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సమంత బ్రేక్‌ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన సమంత త్వరలోనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారబోతుంది. ఇదే ఏడాదిలో సమంత నటించిన సిటాడెల్ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే ఏడాది చివరి వరకు ఆమె నుంచి ఏదో ఒక భాషలో సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Samantha 
  • Actresssamantha 
  • Filmcareer 
  • Movies 
  • Myositis 
  • Debutfilm 
  • Filmindustry 

Similar News

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

Copyright @2026

Powered by Blink CMS