• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  పెదకాపులో అడ్డాల...

పెదకాపులో అడ్డాల రొమాంటిక్ టచ్

| కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. తొలి పాట 'చనువుగా చూసిన అనే పాటను విడుదల చేయగా, వినసొంపుగా ఉంది

By - Tupaki Desk
Update: 2023-07-27 13:35 GMT

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి అందరికీ పరిచయమే. గతంలో కుటుంబ కథా చిత్రాలతో ఆయన ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త బంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం బెడిసి కొట్టింది. వరుణ్ తేజ్ 'ముకుంద' పర్వాలేదనిపించింది. అయితే, ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అదే పెద్దకాపు. నారప్ప వంటి రిమేక్ మూవీతో హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు పెదకాపు మూవీ తీశారు. ద్వారకా క్రియేషన్స్‌ ఈ మూవీని తెరకెక్కిస్తోంది.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. తొలి పాట 'చనువుగా చూసిన అనే పాటను విడుదల చేయగా, వినసొంపుగా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. ఇంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్ ఈ సినిమాకూ పని చేస్తున్నారు. 'పెదకాపు'లో అన్ని పాటలకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందించారు.

ఇందులో హీరోను రగ్డ్ లుక్ లో.. హీరోయిన్ ను సాఫ్ట్ లుక్ లో బాగా చూపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో బాగుంది. ఇప్పటికే ఈ ప్రోమో విన్నవారు మిక్కీ జె మేయరే తమ మార్క్ మెలోడీతో బాగానే ఎట్రాక్గ్ చేశారని అంటున్నారు.

కాగా, ఇప్పటికే ఈ మూవీ టీజర్ ని విడుదల చేయగా, అందరి దృష్టి ఆకర్షించింది. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రసంగంతో ఆ టీజర్ మొదలైంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న గ్రామంలో సాధారణ వ్యక్తి పాలన చేపట్టడం అనేది ఈ సినిమా కథాంశం. కొద్దిగా, నారప్ప ఫ్లేవర్ ఈ మూవీలోనూ తెలుస్తోంది.


Full View


Tags:    
  • Peddhakapu 
  • Chanuvugachusina 
  • Lyricalsong 
  • Srikanthadala 
  • Viratakarma 
  • Pragathisrivastava 
  • Raoramesh 
  • Mickeyjmeyer 

Similar News

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

ఇందిరమ్మ ఒడిలో రాహుల్ గాంధీ.. కాలం వెనక్కి వెళ్లిన వేళ ఓ అరుదైన వీడియో..

2026-11-09 19:16 GMT

Copyright @2026

Powered by Blink CMS