• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  ఈ వీకెండ్ ఓటీటీలో 24...

ఈ వీకెండ్ ఓటీటీలో 24 సిరీస్/సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్ ఫోకస్

| వీటన్నింటిలో 'ఆదిపురుష్', 'పొర్‌ తొళిల్‌', 'మావీరన్', 'హిడింబా'పై తెలుగు ఆడియెన్స్ కాస్త ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-11 12:14 GMT

వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. వీటిలో ప్రభాస్ ఆదిపురుష్ కూడా ఉంది. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇంకా ఈ 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో రెడ్, వైట్‌ అండ్‌ రాయల్‌ బ్లూ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11, మావీరన్‌ (తమిళ్‌/తెలుగు) ఆగస్టు 11 నుంచి అందుబాటులో ఉన్నాయి. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల నటించిన మేడ్‌ ఇన్‌ హెవెన్‌ వెబ్‌ సిరీస్ రెండో సీజన్‌ ఈ సిరీస్‌ ఆగస్టు 10 నుంచి 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో అందుబాటులో ఉండనుంది.

తమిళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'పొర్‌ తొళిల్‌'. శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 11 నుంచి 'సోనీలివ్‌' వేదికగా అందుబాటులో ఉంది. ఇంకా 'సోనీలివ్‌'లో ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌), ది ఫేబుల్‌మ్యాన్స్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11, బ్రోకర్‌ (కొరియన్‌) ఆగస్టు 11, కాన్ఫిడెన్షియల్‌ అస్సైన్‌మెంట్‌ 2 (ఇంగ్లీష్‌) ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అలియా భట్‌- గాల్‌ గాడాట్‌ కీలక పాత్రల్లో నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ 'నెట్‌ఫ్లిక్స్‌' వేదికగా ఆగస్టు 11నుంచి ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకా 'నెట్‌ఫ్లిక్స్‌'లో జాంబీవెర్స్‌ (కొరియన్‌), లేడీస్‌ ఫస్ట్‌ - ఏ స్టోరీ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌హిప్‌ హాప్‌ (ఇంగ్లీష్‌), మెక్‌ క్యాడెట్స్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 10, పెయిన్‌ కిల్లర్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 10, పద్మిని (మలయాళం) ఆగస్టు 11, పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) ఆగస్టు 11, ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) ఆగస్టు 11 నుంచి అందుబాటులో ఉన్నాయి.

అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన హిడింబ రీసెంట్ గా రిలీజై మంచి టాక్ అందుకుంది. ఈ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ ఆగస్టు 10వ తేది నుంచి 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. 'జీ5'లో ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌) ఆగస్టు 11, అబర్‌ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11 స్ట్రీమింగ్ అవుతున్నాయి. 'డిస్నీ+హాట్‌స్టార్‌'లో నెయ్‌మార్‌ (మలయాళం), లయన్స్‌ గేట్‌ ప్లే, హై హీట్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11, రిడింప్షన్‌ (ఇంగ్లీష్‌)ఆగస్టు 11, సేఫ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11 నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో 'ఆదిపురుష్', 'పొర్‌ తొళిల్‌', 'మావీరన్', 'హిడింబా'పై తెలుగు ఆడియెన్స్ కాస్త ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు.

Tags:    
  • Ott 
  • Webseries 
  • Amazon 
  • Netflix 
  • Heartofstone 
  • Maaveeran 
  • Hidimba 
  • Adipurush 
  • Phorthozil 

Similar News

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?

2026-11-01 05:14 GMT

Copyright @2026

Powered by Blink CMS