• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  ఉగ్రదాడి.. నేటి ఐపీఎల్ ...

ఉగ్రదాడి.. నేటి ఐపీఎల్ మ్యాచ్ పై బీసీసీఐ కీలక నిర్ణయం!

| జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-23 10:54 GMT

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని దేశంలోని సినీనటులు, క్రికెటర్లు, నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అంతా ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా.. ఎక్స్ వేదికగా పొస్టులు పెట్టారు. మరోపక్క నేడు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అవును... ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఉప్పల్ మైదానం వేదికగా నేడు.. సన్ రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపనుంది.

ఇందులో భాగంగా... సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో పాటు అంపైర్లు నల్ల బ్యాడ్జ్ లను ధరించనున్నారు. ఇదే సమయంలో ఒక నిమిషం పాటు ప్రేక్షకులతో పాటు అందరూ మౌనం పాటించనున్నారు. ఇదే సమయంలో ఈ మ్యాచ్ లో చీర్ లీడర్స్ కు అనుమతి లేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి!

కాగా... 2019లో పుల్వామా దాడి ఘటన నేపథ్యంలోనూ అప్పటి 12వ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించలేదు. నాడు ఆ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహణకు అయ్యే డబ్బును.. బాధిత కుటుంబాల సంక్షేమానికి కేటాయించిన సంగతి తెలిసిందే. మరోపక్క తాజా ఘటనపై సోషల్ మీడియా వేదికగా టీమిండియా క్రికెటర్లు బాధితులకు మద్దతుగా నిలిచారు.

Standing in solidarity with the victims of the Pahalgam terror attack. Prayers for the families who lost their loved ones in this gruesome attack 💔 pic.twitter.com/KXAJelZ1n3

— BCCI (@BCCI) April 23, 2025
Tags:    
  • PhalgamTerrorAttack 
  • IPL2025 
  • BCCI 
  • SilentTribute 
  • MumbaiIndians 
  • SunrisersHyderabad 
  • TerrorismCondemnation 
  • PhalgamVictims 
  • TerrorismAwareness 
  • IPLTribute 
  • BCCIDecisions 
  • CricketInSolidarity 
  • PahalgamTerroristAttack 

Similar News

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS