• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబుకు భయంకర మానసిక...

చంద్రబాబుకు భయంకర మానసిక వ్యాధి.. ఇదేనట

By - Tupaki Desk
Update: 2020-02-27 08:11 GMT
ట్విట్టర్ సాక్షిగా మాటల తూటాలు పేల్చే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును చెడుగుడు ఆడేశాడు. చంద్రబాబుకు అరుదైన మానసిక వ్యాధి ఉందని ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు ‘నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలను కూడా ఆయన బయటపెట్టారు.  తను లేకపోతే ప్రపంచమే లేదని ఈ వ్యాధిగ్రస్తులు బ్రాంతి చెందుతారని.. అందరూ పనికిమాలిన వారని భ్రమపడుతారని తెలిపారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడడం.. ప్రోత్సహించడం ఈ జబ్బు ప్రధాన లక్షణాలు అని ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో అయితే అసలు చంద్రబాబుది మామూలు గుండె కాదు అంటూ ఎద్దేవా చేశారు.  ‘‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు గుండె కాదు!’’ అంటూ చంద్రబాబు ఊకదంపుడు బెదిరింపులపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు విజయసాయి రెడ్డి.

ఇక చంద్రబాబు కమీషన్ల కోసం 15శాతం ఎక్సెస్ లు పెంచారని.. నామినేషన్లతో పనులు కట్టబెట్టి 15వేల కోట్లు దోచుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అదే సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా నాలుగు నెలల్లోనే రూ.2000 కోట్లను ఆదా చేశారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Tags:    
  • Vijaya Sai Reddy Fires On Chandra Babu 
  • Vijaya Sai Reddy 
  • Andhra News 
  • Pawan Kalyan 
  • Anhdra Daily News 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS