• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వింత ప్రచారం : కండోమ్స్...

వింత ప్రచారం : కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండి !

By - Tupaki Desk
Update: 2021-09-28 07:40 GMT
ప్రపంచ జనాభా భారీగా పెరిగిపోతుంది. రోజురోజుకి భారీ సంఖ్యలో జనాభా పెరిగిపోతున్నారు. జనాభా పెరగడంతో , వారితో పాటుగా అవసరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి.  ప్రకృతిపై ఆధిపత్యం వారిదే. అడువులు, చెట్లు, సముద్రాలు, నదులు ఇలా అన్నింటిని మనిషి ఇష్టానుసారం వినిగించుకుంటున్నాడు. ఈ అపరిమిత వస్తు వినియోగం, స్వార్థం. ఇతర జీవాల పాలిట శాపంగా మారాయి. గత 50 ఏళ్లలో జనాభా రెండురెట్లకు పైగా పెరిగితే, ఇతర జీవజాతుల సంఖ్య సగానికి పడిపోయింది.

 మరో పది లక్షల జీవజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. మాంచి మూడ్ లో వున్నప్పుడు చెబితేనే బాగా బుర్రకెక్కుతుందని అనుకున్నదో ఏమో, కాలిఫోర్నియాలోని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఈ నెల 25న వరల్డ్ కాంట్రసెప్టివ్ డేను పురస్కరించుకుని కాలిఫోర్నియాలోని 12 విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌ కు కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారు.

ఈ నెల 25న వరల్డ్ కాంట్రసెప్టివ్ డేను పురస్కరించుకుని కాలిఫోర్నియాలోని 12 విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌ కు కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారు. అంతరించిపోతున్న జీవాల చిత్రాలను ఆ కండోమ్‌ ప్యాకెట్లపై ముద్రిస్తూ... ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని ఇచ్చారు. కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండీ  అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.  అంతరించిపోతున్న జీవాల చిత్రాలను ఆ కండోమ్‌ ప్యాకెట్లపై ముద్రిస్తూ..ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని ఇచ్చారు. ‘‘కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండీ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.  

గర్భనిరోధక సాధనాల విస్తృత వినియోగంతో జనాభా పెరుగుదలను నియంత్రించి ప్రకృతిని కాపాడుకోవచ్చనే అంశంపై ప్రజల్లో ఒకసారి చర్చ మొదలైతే అది ప్రకృతి పరిరక్షణవైపు తొలి అడుగుగా మారుతుంది  అని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్శిటీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదుపు తప్పిన జనాభా పెరుగుదుల, సహజవనరుల అపరిమిత వినియోగం కారణంగానే అనేక జీవజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని పేర్కొంది. ఈ వినూత్న ప్రచారం ప్రస్తుతం అనేక మందిని ఆకట్టుకుంటోంది.
Tags:    
  • Save polar beers 
  • Condoms 
  • Strange Campaign 
  • California 
  • Biological Diversity 
  • contraceptives 

Similar News

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

Copyright @2026

Powered by Blink CMS