• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఏఏ వివాదం ....1,246...

సీఏఏ వివాదం ....1,246 మందిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు !

By - Tupaki Desk
Update: 2019-12-28 09:33 GMT
దేశం లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న వారు ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తుండటం తో ఆందోళనకారులపై యూపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై చర్యలను తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా యూపీ పోలీసులు విడుదల చేసిన సమాచారం ప్రకారం, సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులు చేస్తున్న 20,950 మందిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ 95 కేసులు నమోదు చేశారు. వీటిల్లో 10,380 ట్విట్టర్ పోస్టులు, 10,339 ఫేస్‌బుక్ పోస్టులు, 181 యూట్యూబ్ పోస్టులు ఉన్నాయి. సీఏఏ నిరసనలు హింసాత్మకం గా మారి ప్రజా ఆస్తుల విధ్వంసానికి దారితీయడంతో వీటితో  ప్రమేయమున్న వారిని గుర్తించి వారి ఆస్తుల స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆస్తుల విధ్వంసానికి సంబంధించి 498 కేసులను పోలీసులు రిజిస్టర్ చేశారు. ఎప్పటికి 5,558 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిలో 1,246 మందిని అరెస్టు చేశారు. హింస ను రెచ్చగొట్టిన వారిని విచారణ చేస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. యూపీలో చెలరేగిన హింసాకాండ ఘటనల పై సిట్ తాజాగా దర్యాప్తు చేస్తోంది.
Tags:    
  • UPA police arrest 1246 people 
  • CAA protests 
  • CAA protests Uttar Pradesh 
  • CAA protests Karnataka 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS