• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు వంశీని ఆపడానికి అసలు...

బాబు వంశీని ఆపడానికి అసలు కారణం ఇదే

By - Tupaki Desk
Update: 2019-10-29 05:15 GMT
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తరువాత దాదాపుగా రెండేళ్ల వరకు పెద్దగా విమర్శలు , ప్రతి విమర్శలు ఉండవు. కానీ , 2019 లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ పై టీడీపీ నేతలు ..అధికారం చేపట్టిన మరుసటి రోజు నుండే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనికి ప్రధాన కారణం టీడీపీ బలమైన ప్రతిపక్షం అని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికే. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఏపీలో వలసల రాజకీయం మొదలైంది.

ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. అదే బాటలో మరికొంతమంది టీడీపీ కి చెందిన కీలక నేతలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు అధినేత కి  లెటర్ పంపించారు. దీనితో వల్లభనేని వంశీని వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు అని , రాజీనామా పై మరోసారి ఆలోచించాలి అని వంశీని కోరుతూ చంద్రబాబు ..వంశీ తో మాట్లాడాల్సింది గా ఎంపీ కేశినేని నాని , మరో మాజీ ఎంపీని అయన వద్దకి పంపించారు.

వంశీని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు అని అంటే ... అందరూ వంశీ పై బాబు కి ఉన్న ప్రేమఅని అనుకుంటున్నారు. కానీ , వంశీ రాజీనామా లెటర్ పంపినా బాబు మరోసారి అలోచించి నిర్ణయం తీసుకోమనడం వెనుక కారణం ఇంకొకటి ఉంది. అది వంశీ పై ప్రేమకాదు. బాబు కి  పదవిపై ఉండే వ్యామోహం. అసలు విషయం ఏమిటి అంటే ..ప్రస్తుతం టీడీపీ కి కేవలాం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే పార్టీలో 22 మంది మాత్రమే మిగులుతారు. కానీ , వంశీ రాజీనామా చేసినా తరువాత టీడీపీ కి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యే లు కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

దీనితో పార్టీలో ఉండే ఎమ్మెల్యే సంఖ్య 16 కి పడిపోతుంది. ఆలా కనుక జరిగితే ..బాబు కి ఇప్పుడున్న కాబినెట్ ర్యాంక్ , ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా పోతుంది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి  కనీసం ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేకుండా పొతే అది చంద్రబాబు కి పెద్ద అవమానం  జరిగినట్టే .  దీనికోసం వంశీని రాజీనామా చేయకుండా ఆపాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    
  • Vallabhaneni Vamsi 
  • Gannavaram Mla 
  • Kesaneni Nani 
  • Chandra Babu Naidu 
  • Jagan Mohan Reddy 
  • Andhra Pradesh 
  • 2019 Elections 
  • Ap New Development Plan 
  • Tupaki News 
  • Tupaki News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS