అసహజ శృంగారం ఎక్కువై యువతి మృతి
ఏదైనా ఒక స్థాయి వరకు చేస్తేనే దానికి ఒక అందం.. ఆనందం.. ఎక్కువైతే ప్రాణాలే పోతాయి. ఇప్పుడూ అదే జరిగింది. శృంగారాన్ని కొత్తగా ఎంజాయ్ చేద్దామని ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ విషాదం థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది.
తాజాగా బ్రిటన్ దేశానికి చెందిన ఓ టూరిస్ట్ థాయ్ ల్యాండ్ లోని పట్టాయకు పర్యటనకు వెళ్లాడు. పట్టాయాలోని సావో బబుకాయో బీచ్ లోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొని ఓ మహిళతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు.
అయితే సదురు మహిళ అసహజ శృంగారం కోరింది. తాడును మహిళ మెడకు కట్టి శృంగారం చేస్తుండగా శృంగారం ఉద్రేకంలో మహిళ మెడకు తాడు బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక ఆమె చనిపోయింది.
ఈ సెక్స్ ప్రయోగం విఫలం అయ్యి మహిళ మరణించడంతో టూరిస్ట్ షాక్ అయ్యాడు. ఆ హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాడును మహిళే తన మెడకు చుట్టి ఇలా అసహజ శృంగారం చేయమని కోరిందని. ప్రయోగం విఫలమై చనిపోయిందని ఆ టూరిస్ట్ తెలిపాడు.