• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆమె వేదన తీరింది.. భర్తను...

ఆమె వేదన తీరింది.. భర్తను కలిసింది

By - Tupaki Desk
Update: 2017-02-15 14:03 GMT
కొన్ని విషయాలకు ఉన్నట్లుండి ప్రచారం లభిస్తుంది. జాతీయస్థాయిలో చర్చ నడుస్తుంది. కానీ.. ఉన్నట్లుండి ఆ వ్యవహారం అక్కడితో ముగిసిపోతుంది. కానీ.. ఎప్పుడైతే జన స్పందన అవసరం అవుతుందో అప్పుడే మీడియాలో పెద్దగా ఫోకస్ కాని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సోషల్ మీడియా పెద్ద ఎత్తునరియాక్ట్ అయిన ఉదంతంగా దీన్ని చెప్పాలి.

సరిహద్దు భద్రతా దళాలకు అందించే ఆహారం ఎంతనాసిరకంగా ఉంటుందన్న విషయాన్ని ఒక జవాను ధైర్యంగా వెల్లడించిన వైనం యావత్ దేశాన్ని ఒక్కసారి షాక్ తినేలా చేసింది. మాడిపోయిన రొట్టెలు.. నీళ్ల లాంటి పప్పుచారు పెట్టి..ఇవ్వాల్సిన డైట్ ఇవ్వకుండా అవినీతి అధికారులు దుర్మార్గాన్ని కళ్లకుకట్టినట్లుగా చూపించి.. పాలకుల మత్తును తన వీడియోతోవదిలించారు బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్.

అయితే.. ఆయన చేసిన పని ఏ మాత్రం సరికాదంటూ.. ఆయనపై క్రమశిక్షణ చర్యల్ని తీసుకోవటం.. భర్త  ఆచూకీ లభించటం లేదంటూ తేజ్ బహదూర్ భార్య షర్మిల మీడియా ముందుకు పలుమార్లు వచ్చివాపోయింది. అయినప్పటికీ.. ఆమె మొర ఆలకించినవారు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను చూపించాలని.. ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని డింమాండ్ చేశారు

వీడియోను పోస్ట్ చేసిన నాటి నుంచి తన భర్తను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా తేజ్ బహదూర్ తనకు చెప్పినట్లుగా ఆమె పేర్కొన్నారు. మీడియాలో తరచూ ఆమె వాదనకు సంబంధించిన వార్తలు రావటం.. హెబియస్ కార్పస్ పిటీషన్ ను ఆమె దాఖలు చేయటంతో.. తేజ్ బహదూర్ ను కలిసేందుకు అనుమతించాలంటూ కోర్టు బీఎస్ ఎఫ్ అధికారుల్ని ఆదేశించింది. అంతేకాదు.. రెండు రోజులపాటు కలిసి ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భర్తను కలిసి వచ్చిన షర్మిల తన భర్త క్షేమంగా ఉన్నారని.. ఆయన్ను వేరే ప్రాంతానికి తరలించినట్లుగా వెల్లడించారు. యాదవ్ కొత్త ఫోన్ కొన్నారని.. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అధికారులు ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని చెప్పారు. దీంతో.. తేజ్ బహదూర్ ఎపిసోడ్ కు శుభం కార్డు పడినట్లేనని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tej Bahadur Yadav wife 
  • Kashmir 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS