• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విరాట్ కూతురిని రేప్...

విరాట్ కూతురిని రేప్ చేస్తానంటూ కామెంట్స్ ... హైదరాబాదీ అరెస్ట్‌

By - Tupaki Desk
Update: 2021-11-10 13:06 GMT
టీం ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రామ్ నగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబైకి తరలించారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో రామ్ నగేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. 23 ఏళ్ల రాంనాగేశ్‌ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. మహ్మద్‌ సమీకి సపోర్ట్‌ ఇచ్చిన్నందుకు కోహ్లీని బెదిరించాడు రాంనాగేశ్‌. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని చవి చూసింది.

ఈ ఓటమిని భారత జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా, కొందరు హద్దులు మీరారు. ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్ కు పాల్పడ్డారు. ప్రధానంగా పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేశారు. షమీని బూతులు తిట్టారు. అంతేకాదు మతపరమైన దూషణకు దిగారు. ఈ క్రమంలో షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. దీంతో కొందరు నెటిజన్లు కోహ్లిపై విరుచుకుపడ్డారు. నీచమైన కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను ఇందులోకి లాగారు.

చిన్నారిపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడ్డారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమిషన్. అతి చేసిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ఎఫ్‌ ఐ ఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌ కు చెందిన రామ్ నగేశ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారి పై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు.  అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమీషన్. అతి చేసినవారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని.. వారి తాట తీసి ఎఫ్‌ ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌ కు చెందిన రాంనాగేశ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    
  • Virushka 
  • Virat Kohli 
  • Anushka Sharma 
  • Bollywood 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS