• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చేతులెత్తేసిన టీడీపీ.....

చేతులెత్తేసిన టీడీపీ.. ఇక్కడ వైసీపీదే గెలుపు

By - Tupaki Desk
Update: 2019-04-12 11:22 GMT
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పోలింగ్ తీరు ఆసక్తి రేపుతోంది. ఇక్కడ టీడీపీ గెలవడం కష్టమని టీడీపీ నాయకులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. పోలింగ్ తీరు చూశాక.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న చోటా నేతలు - బూత్ లలో ఉన్న ఏజెంట్లు చల్లగా జారుకున్నట్టు సమాచారం. దీంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఏంటి.. రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందా అన్న ఆందోళన టీడీపీని వెంటాడుతోంది.

సూళ్లూరుపేట ఆది నుంచి టీడీపీకి పెట్టని కోట.. 2014లో టీడీపీ నుంచి పరసారత్నం కొద్ది తేడాతోనే వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. స్థానిక నేతల వెన్నుపోటే కారణంగా చెబుతారు. మొన్నటి ఎన్నికల్లో తిరిగి పరసారత్నంకు టికెట్ ఇవ్వవద్దని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే టీడీపీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇవ్వడంతో టీడీపీ నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పరసారత్నం కూడా తన వద్ద డబ్బులు లేవని చేతులు ఎత్తేయడం.. పార్టీ ఫండ్ ఇస్తామన్న వారు డైవర్ట్ చేయడంతో టీడీపీ సూళ్లూరు పేటలో సెల్ఫ్ గోల్ వేసుకొని డీలాపడిపోయింది. 

టీడీపీ అసమ్మతి - అసమర్థ నేతను వైసీపీ క్యాష్ చేసుకుంది. నేతలంతా ఉమ్మడిగా వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిని సైతం వైసీపీ వైపు లాగారు. దీంతో ప్రజలు - నేతలు గంపగుత్తగా సూళ్లూరుపేటలో వైసీపీ వైపు మొగ్గినట్లు సమాచారం.

స్థానిక టీడీపీ నాయకుల కారణంగానే తాను వెనుకబడి పోయానని టీడీపీ అభ్యర్థి పరసారత్నం ఎన్నికల ఓటింగ్ అనంతరం వాపోయాడట. ఇలా ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగకముందే సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖరారైందని నేతలు - ప్రజలు - కార్యకర్తలు భావిస్తున్నారు.
Tags:    
  • TDP 
  • YSRCP 
  • Sullurpeta 
  • Telugu News 

Similar News

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మొండిచేయి.. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమేనా మోదీజీ?

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

పవన్ ఇంటి వద్ద హైడ్రామా.. అప్పులు తీర్చాలని అభిమాని ఆత్మహత్యాయత్నం!

2026-11-20 17:18 GMT

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

Copyright @2026

Powered by Blink CMS