• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీడీపీ మంత్రి రోజా.....

టీడీపీ మంత్రి రోజా.. నోరుజారిన మంత్రి

By - Tupaki Desk
Update: 2022-04-13 07:46 GMT
ఏపీ మంత్రిగా ఇటీవలే ఆర్కే  రోజా బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇప్పుడు ఏపీలో రాజకీయ గుర్తింపును సాధించారు. అంతేకాదు.. పక్కనున్న తమిళనాడుకు కూడా రోజా ఫేమ్ పాకింది.

అయితే తాజాగా తమిళనాడు మంత్రి వేలు.. రోజాను ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం వైరల్ అయ్యింది. కొద్దిసేపటికే ఆయన చేసిన వ్యాఖ్యలను గ్రహించి సరిదిద్దుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. వేలు తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగించారు. తన ప్రభుత్వం మంచి పనులను స్వయంగా ప్రశంసిస్తూ.. సీఎం ఎంకె స్టాలిన్‌ను కూడా కొనియాడారు. “ఎంకే స్టాలిన్ పాలనకు ఇతర రాష్ట్రాల నుండి చాలా ప్రశంసలను అందుకుంటోంది. సీఎం స్టాలిన్‌ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అభినందించారు’’ అని వేలు అన్నారు. అనంతరం ఏపీలో రోజా తెలుగుదేశం పార్టీ మంత్రి అని వ్యాఖ్యానించారు.

వేలు వ్యాఖ్యలపై అసెంబ్లీ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని రోజా వైసీపీకి చెందినదని.. తెలుగుదేశం పార్టీ కాదని వేలుకు స్పష్టం చేశారు. వేలు తన తప్పును గ్రహించి, రోజా రాజకీయ అనుబంధంపై తన ప్రకటనలను సరిదిద్దారు.

తమిళనాడు  మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోజాను ఇంకా టీడీపీ మంత్రిగానే ఆయన సంబోధించడంపై సెటైర్లు వెల్లువెత్తాయి. బహుశా రోజా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పార్టీలోనే ఉన్నారనే భ్రమలో వేలు ఉండవచ్చని పలువురు ఎద్దేవా చేశారు
Tags:    
  • AP 
  • politics 
  • socialmedia 
  • ycp 
  • minister 
  • roja 
  • tamilnadu 
  • minister 
  • comments 
  • pressmeet 
  • telugunews 
  • latestnews 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS