• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కంటతడి పెట్టుకున్న వైసీపీ...

కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే..ఎందుకంటే ?

By - Tupaki Desk
Update: 2020-07-30 12:10 GMT
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. నంబూరులో పట్టుబడ్డ పేకాట శిబిరానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. తాను పేకాట ఆడిస్తున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని , ఓ మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఆరోపణలు చేస్తున్నారని బాధపడింది. అసలు పేకాట ఆడిన ప్రాంతం తన నియోజకవర్గం పరిధిలోకి రాదని ఆమె వివరించారు. అలాగే , పేకాట రాయుళ్లని వదిలేయాలని తాను ఎవరికీ చెప్పలేదని.. పేకాట రాయుళ్ల విషయంలో పోలీసులు పూర్తి విచారణ చేయాలని కోరారు.

దీనిపై ఇప్పటికే తాను ఎస్పీ, ఐజీని కలిసి ఫిర్యాదు చేశానని చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి, దీనిపై డీజీపీ కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ ఘటనలో దొరికిన వారిని విడిపించేందుకు తాను పోలీసులపై ఒత్తిడి చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా అసత్య ప్రచారం అని స్పష్టం చేశారు.

ఇకపోతే , ఈ నెల 27న నంబూరులో పేకాట శిబిరం నిర్వహిస్తూ పట్టుబడ్డా సురేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనితో అతని వెనక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారని, నిందితులను కాపాడేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఆ పేకాట శిబిరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
Tags:    
  • Tadikonda 
  • MLA Sridevi 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS