రోజూ 7 గంటలు శృంగారం.. మరింత కావాలంటూ భర్త మీద ఒత్తిడి?

Update: 2020-02-09 01:30 GMT
వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. కుర్రవయసులో శృంగారం మీద ఆలోచనలు ఎక్కువే. వయసు పెరిగే కొద్దీ వాటి మీద కంటే కూడా మిగిలిన వాటి మీద ఫోకస్ పెరుగుతుంటుంది. చాలామంది దాంపత్య జీవితాల్లో ఇలాంటివే కనిపిస్తాయి. అయితే.. కొందరు మాత్రం మిగిలిన వారికి భిన్నంగా శృంగారం విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎంత చురుగ్గా ఉన్నా.. రోజూ సెక్స్ చేసే వారు చాలా.. చాలా అరుదుగా ఉంటారు.

అది కూడా రోజూ ఏడు గంటల పాటు సెక్స్ అంటే మాటలు కాదు. ఎందుకిలాంటి వార్తలు? పాడు చేస్తున్నారని అనుకోవచ్చు కానీ.. కొన్ని విపరీతాలకు సంబంధించిన మూలం తెలుసుకుంటే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. తాజా ఉదంతం కూడా ఇలాంటిదే. రోజుకు ఏడు గంటల పాటు సెక్స్ చేసినా ఆ భార్యకు తనివితీరటం లేదన్న మాట కొంత్ ఎబ్బెట్టుగా అనిపించినా.. విషయం లోతుల్లోకి వెళితే.. ఇలా కూడా ఉంటుందా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు.

ఏదైనా మితంగానే ఉండాలి. అంతుకు మించితే అందులో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. 37 రెబెక్కా బర్కర్ అనే మహిళ కు ముగ్గురు పిల్లలు. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఆమెకు సెక్స్ ఆలోచనలు ఎక్కువ. రోజుకు ఏడు గంటల పాటు సెక్స్ చేసినా.. ఆమెలో కోరికలు తగ్గేవి కావు. ఆమెను తట్టుకోలేక మొదటి భర్త విడిపోయాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెలో కోరికలు మరింత ఎక్కువ అయ్యాయే కానీ తగ్గలేదు. సెక్స్ బానిసగా మారిన ఆమెను చూసిన రెండో భర్త.. వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు పరీక్షలు జరపగా.. ఆమెలో హార్మోన్ల లోపం ఉందని గుర్తించారు.

వెంటనే మందులు వాడటం షురూ చేశారు. దీంతో.. ఇప్పుడిప్పుడు ఆమెలో సెక్స్ కోరికలు తగ్గుతున్నాయట. దీనికి ముందు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ నిత్యం సెక్స్ ఆలోచనలే వచ్చేవట. ఎంత సెక్స్ చేసినా.. శరీరం ఆమెకు ఆ అనుభవం మళ్లీ మళ్లీ కోరుకునేదట. ఇప్పుడా సమస్యను అధిగమించటం చూసినప్పుడు.. మనిషిలో మోతాదు కు మించిన విపరీతం ఉందంటే.. అది కచ్ఛితంగా మానసికం గా కానీ.. శారీరకం గా కానీ ఏదో లోపం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నది రుజువు చేస్తుందీ ఉదంతం. సో.. బీకేర్ ఫుల్
Tags:    

Similar News