• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బయటకు క్లినిక్.. లోపల...

బయటకు క్లినిక్.. లోపల మాత్రం సెక్స్ దందా.. నడిపేది ఎవరంటే?

By - Tupaki Desk
Update: 2020-03-04 04:10 GMT
అదో క్లినిక్ అనుకున్నోళ్లంతా ఇప్పుడు అవాక్కవుతున్నారు. లోపల డాక్టర్లు.. నర్సులు.. అప్పుడప్పుడు వచ్చే వారంతా పేషంట్లుగా ఫీలైన వారికి అసలు నిజం బయటకు రావటం తో విస్తు పోతున్నారు. క్లినిక్ ముసుగులో వ్యభిచార దందాను నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్న వైనం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరం లోని బర్కాహేది ప్రాంతం లో నడుపుతున్నది హాస్పిటల్ కాదని.. ఆ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వైనం బయటకు వచ్చింది.

మరో సంచలన అంశం ఏమంటే.. ఈ క్లినిక్ నిర్వాహకుడు మధ్యప్రదేశ్ టీఎంసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిదిగా చెప్పుకుంటున్నారు. ఈ దందాకు సంబంధించి పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికారపార్టీకి చెందిన నేత సెక్స్ దందాను నిర్వహిస్తున్న వైనం విస్తు పోయేలా చేస్తుంది.

నిజంగానే అతడు టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడా? అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి. అయితే.. అతడి వద్ద ఉన్న విజిటింగ్ కార్డులు.. ఇంటి ముందున్న నేమ్ బోర్డు మాత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఇతని విషయం పై టీఎంసీ స్పందిస్తే కానీ అసలు విషయం కొలిక్కి రాదంటున్నారు.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఈ సెక్స్ రాకెట్ లో కీలకంగా భావిస్తున్న 40 ఏళ్ల గాయత్రి తనను తాను వైద్యురాలిగా చెబుతున్నారు.ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్లను పరిశీలిస్తే తప్పించి.. ఆమె మాటలు ఎంతమేర నిజమన్నది తేలుతుందని చెబుతున్నారు. ఒకవేళ.. టీఎంసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడే సెక్స్ రాకెట్ కు కీలకమై.. సదరు మహిళ వైద్యురాలు అయితే మాత్రం ఈ ఉదంతం మరింత సంచలనం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. నిర్వాహకులే ఇంత హైప్రొఫైల్ అయితే.. విటుల మాటేమిటి? అన్నదిప్పుడు కొత్త సందేహాలకు తావిస్తోంది.
Tags:    
  • Sex Racket In Naturopathy Clinic 
  • Madhya Pradesh 
  • Madhya Pradesh News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS