• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీమిండియా టీ20 కెప్టెన్...

టీమిండియా టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ.. కివీస్ తో జట్టు ఇదే

By - Tupaki Desk
Update: 2021-11-09 15:18 GMT
ప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన టీమిండియాను బీసీసీఐ ప్రక్షాళన చేసింది. తాజాగా టీం ఇండియా టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. వైఎస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించారు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఉండనున్నాడు.

న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కు బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ తో ద్రావిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే కోచ్ ద్రావిడ్, బీసీసీఐ పెద్దలు కలిసి ఈ కీలక జట్టను ఎంపిక చేశారు.

స్వదేశంలో ఈనెల 17 నుంచి న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్ అనుకున్నట్టే ప్రకటించడం విశేషం. ఈ సిరీస్ కు కెప్టెన్ గా నిన్నటి వరకు చేసిన విరాట్ కోహ్లీని పక్కనపెట్టేయడం సంచలనమైంది.

ఇక ఐపీఎల్ లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వైడ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ లాంటి యువకులకు అవకాశం కల్పించింది. ఇక వీరితోపాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, సిరాట్ లతో కూడిన జట్టును ప్రకటించింది.

మొత్తంగా ఐపీఎల్ లో అదరగొట్టిన వారికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో చోటు దక్కడం విశేషం. మరి ఈ టీం ఎలా రాణిస్తుందనేది వేచిచూడాలి.
Tags:    
  • Rohit Sharma 
  • BCCI 
  • Team India 
  • Cricket News 
  • Telugu News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS