లాక్ డౌన్: పెరిగిన చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ
లాక్ డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మే 3 వరకు లాక్ డౌన్ ను దేశంలో ప్రధాని మోడీ తాజాగా పొడిగించారు. దీంతో మరో మూడు వారాల పాటు జనాలంతా ఇళ్లలోనే ఉండాల్సిందే.
ఈ లాక్ డౌన్ వేళ అంతా సినిమాలు, పోర్న్ ఎక్కువగా చూస్తున్నారని నివేదికలు బయట పడ్డాయి. అయితే లాక్ డౌన్ వేళ చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణం పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. పిల్లల హక్కుల సంస్థ నివేదిక ప్రకారం చైల్డ్ ప్రోర్న్ గ్రఫీ చూడడం 95శాతం పెరిగిందని నివేదిక వచ్చింది.
ఆన్ లైన్ లో ప్రస్తుతం చైల్డ్ పోర్న్ - టీన్ పోర్న్ - సెక్సీ చైల్డ్ - టీన్ సెక్స్ వీడియోలు అంటూ సెర్చ్ చేయడం పెరిగిందని ఆన్‌లైన్ పర్యవేక్షించే సైట్లు చెబుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ పోర్న్ సైట్ ‘పోర్న్‌హబ్’కు భారత దేశంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని తెలిపింది. లాక్డౌన్ ప్రకటించిన రెండు రోజులకే మార్చి 24 మరియు 26 మధ్య 95 శాతం పెరిగిందని వివరించింది. రాజధాని ఢిల్లీతో పాటు 100 భారతీయ నగరాల్లో పోర్న్, ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూడటం ఎక్కువైందని నివేదించింది. హైదరాబాద్ - భువనేశ్వర్ వంటి పట్టణాల్లో కూడా పిల్లల అశ్లీల చిత్రాలను చూస్తున్నారని పేర్కొంది.
పోర్న్ వీడియోలను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 850 కి పైగా పోర్న్ సైట్‌లను నిషేధించింది. అయినప్పటికీ, అనేక పోర్న్ సైట్లు వేరే వేరే మార్గాల ద్వారా కొత్త సైట్లను క్రియేట్ చేసి వీడియోలను దేశ జనాలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ వేళ పిల్లల పోర్నోగ్రఫీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధోరణి వల్ల పిల్లలు చెడిపోతారని పిల్లల హక్కుల పరిరక్షణ సమితులు, ఎన్జీఓలు ఆందోళన చెందుతున్నారు.