• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు చేసేది ప్రజా చైతన్య...

బాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు..పచ్చి బూతుల యాత్ర

By - Tupaki Desk
Update: 2020-02-26 19:30 GMT
చంద్రబాబు చేస్తున్న  ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని, తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన అయన .. వైసీపీ  ప్రతినిధులపై చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నారని,  ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో దళితులకు ఎకరా భూమిని కూడా ఇవ్వని చంద్రబాబు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని అన్నారు.

అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌   హయాంలోనే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అనంతపురానికి వైఎస్సార్‌ నీరు ఇవ్వడం వల్లనే కియా పరిశ్రమ వచ్చిందని, చంద్రబాబు మొహం చూసి కాదని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం చేయాలని గతంలో రామోజీరావు వార్తలు రాశారు. రామోజీరావు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మర్చిపోయారో తెలియదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పాస్ పుస్తం కోసం రూ.లక్ష లంచం ఇచ్చానని ఓ రైతు చెప్పాడు. చంద్రబాబు హయాం లో రైతులు ఎంత ఇబ్బంది రైతు మాటల్లో తెలుస్తోంది.

14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచి నీటి సమస్యను చంద్రబాబు పరిష్కారం చేయలేక పోయారు. బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వొద్దని చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. గతంలో ట్రంప్‌ను ఓడించాలని పిలుపు నిచ్చారు. మళ్లీ ఈ రోజు ట్రంప్‌ గెలుపును గురించి ఆయన మాట్లాడడం హాస్యాస్పదం. సీఎం వైయస్‌ జగన్‌ ను ఢిల్లీకి పిలవక పోవడాన్ని రాజకీయం చేస్తున్నారు. 8 రాష్ట్రాల ముఖ్య మంత్రులను మాత్రమే పిలిచారు. అది రొటేషన్ పద్దతిలో జరిగే పక్రియ’అని ఆయన తెలిపారు.
Tags:    
  • Rayachoti Mla Srikanth Reddy Fires On Cbn 
  • Telugu Desam 
  • Chandra Babu Naidu 
  • Telugu Yuvatha 
  • Andhra News 
  • Andhra Political Updates 
  • Andhra Daily News 
  • Tupaki News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS