• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ దేశ అధ్య‌క్షుడు...

ఈ దేశ అధ్య‌క్షుడు ముగ్గుర్ని కాల్చేశాడు

By - Tupaki Desk
Update: 2016-12-17 06:27 GMT
కీల‌క స్థానంలో ఉన్న వారి వ్య‌క్తిగ‌త జీవితం కాలం గ‌డిచిన‌ప్ప‌టికీ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. పిలిప్పీన్స్ దేశాధ్య‌క్షుడు డుటెర్టి తాజాగా వెల్ల‌డించిన స‌మాచారం ఇదే కోవ‌లోకి చెందేది. తాను మేయ‌ర్‌ గా ఉన్న‌ప్పుడు ముగ్గుర్ని కాల్చి చంపిన‌ట్లు అంగీక‌రించారు. ఓ టీవీ ఛాన‌ల్‌ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. దావో న‌గ‌రానికి డుటెర్టి సుమారు రెండు ద‌శాబ్ధాల పాటు మేయ‌ర్‌ గా ఉన్నారు. అయితే ఆ స‌మ‌యంలో నేరాల‌కు పాల్ప‌డ్డ ముగ్గుర్ని పిస్తోల్‌ తో కాల్చి చంపారు. వాళ్ల‌కు ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియ‌దు - కానీ అది నిజం - నేను అబద్దాలు  చెప్ప‌డం లేదంటూ పిలిప్సీన్స్ దేశాధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవ‌ల ప్రెసిడెంట్ ప్యాలెస్‌ లో జ‌రిగిన స‌మావేశంలో డుటెర్టి డ్ర‌గ్ నేర‌స్తుల గురించి మాట్లాడారు. ఆ స‌మావేశంలో వ్యాపార‌వేత్త‌ల‌తో మాట్లాడుతూ దావోలో తాను సాగించిన వేట గురించి వివ‌రించారు. డ్ర‌గ్ నేర‌స్తుల‌ను ఏ ర‌కంగా అణిచివేయాల‌ని డుటెర్టి ఆ స‌మావేశంలో సూచించారు. మేయ‌ర్‌ గా ఉన్న‌ప్పుడు తాను కూడా ముగ్గుర్ని చంపిన‌ట్లు చెప్పారు. అయితే ఈ అంశాన్ని తాజాగా ఓ ఛాన‌ల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో డుటెర్టి ఒప్పుకున్నారు. కొన్ని నెల‌ల క్రితం దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన డుటెర్టి డ్ర‌గ్ నేర‌స్తుల‌పై ఉక్కుపాదం మోపారు. దాదాపు 6 వేల‌కుపైగా డ్ర‌గ్ నేర‌స్తుల‌ను హ‌త‌మార్చారు. అయితే ఆ కాల్చివేత‌ల వెనుక డుటెర్టి హ‌స్తం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న ప‌ద‌వీ కాలం ముగిసే వ‌ర‌కు డ్ర‌గ్ డీల‌ర్ల భ‌ర‌తం ప‌డుతాన‌ని డుటెర్టి ప్ర‌తిజ్ఞ కూడా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Philippines president 
  • Duterte 
  • Three men 

Similar News

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

28 ఏళ్లుగా ప్రపంచ పాదయాత్ర.. 50 వేల కిలోమీటర్లు నడిచిన బ్రిటిష్ సాహసికుడు!

2026-11-02 03:59 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

బాబు ఒక్క ఫోన్ కాల్ తో విజయ్ డీకే ఓకే

2026-11-02 03:53 GMT

ప్రతిపక్షమంతా ఒక్కటిగా...మోడీ షా టార్గెట్ గా !

2026-11-02 03:50 GMT

జగన్ రెడీ అయినట్లేనా ?

2026-11-02 03:48 GMT

సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్‌ల్యాండ్ ప‌ర్యట‌న‌కు ఛాన్స్

2026-11-02 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS