• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఓయూ ఉత్స‌వాల‌కు పవ‌న్...

ఓయూ ఉత్స‌వాల‌కు పవ‌న్ ప్ర‌త్యేక వందనం

By - Tupaki Desk
Update: 2017-04-25 16:01 GMT
తెలంగాణ‌లో ఉద్య‌మాల పురిటి గ‌డ్డ ఉస్మానియా యూనివ‌ర్సిటీ త‌న వందేళ్ల‌ సంబురాలు జ‌రుపుకొంటున్న నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా త‌న భావాల‌ను పంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వందనం పేరుతో ప‌వ‌న్ పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

``తమసోమా జ్యోతిర్గమయ అనే దివ్య సూక్తిని తన నుదుటన ధరించి - లక్షలాదిమందికి జ్ఞాన వెలుగులను పంచిపెడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అర్పిస్తున్నాను. బ్రిటిష్ విద్యావేత్త విల్చెడ్ సుయిన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని, ఏడో నిజాం నవాబ్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్థులు మేధావులు - శాస్త్రవేత్తలు - ఇంజినీర్లు - డాక్టర్లు - కళాకారులుగా దేశానికి సేవలు అందిస్తూనే వున్నారు. తెలుగు ముద్దుబిడ్డ ఈ దేశ ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన పి.వి.నరసింహారావు ఈ తల్లి ఒడిలో పెరిగినవాడే. ముఖ్యమంత్రులు - మంత్రులను తీర్చిదిద్దిన ఈ చదువుల మాత శత వసంతాల పండుగను రేపటి నుంచి జరుపుకుంటున్న శుభ సందర్భంగా నా తరపున - జనసేన శ్రేణుల తరుపున శుభాకాంక్షలు జైహింద్`` అంటూ ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pawan kalyan 
  • Osmania University 
  • Janasena 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS