• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ నిర్ణయంతో పిచ్చోళ్లు...

మోడీ నిర్ణయంతో పిచ్చోళ్లు పెరుగుతారు

By - Tupaki Desk
Update: 2016-11-16 22:30 GMT
    ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజకీయ భావజాలంతో కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆర్తికవేత్తలు కూడా దీని పర్యవసానాలు, మంచీచెడులు విశ్లేషిస్తున్నారు. అయితే... తాజా వెల్లడైన సరికొత్త విశ్లేషణ చూసి చాలామంది షాక్ తింటున్నారు. నోట్ల రద్దు కారణంగా భారతదేశంలో పిచ్చోళ్ల సంఖ్య పెరగబోతోందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జీవితంలో ఎన్నో కష్టాలు పడి... ఎన్నో త్యగాలు చేసి... సక్రమంగానో, అక్రమంగా సంపాదించిన డబ్బు మార్చుకోవడానికి వీల్లేకపోవడంతో ఎంతో మంది మానసిక రుగ్మతల బారిన పడి ఇతరులపై దాడులకు దిగే ప్రమాదముందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం లెక్కలోకి రాని ధనాన్ని దాచుకున్న వారికి ఓ పెద్ద భూకంపం లాంటిదని అభివర్ణించారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం తెలియకవారు ఏమైనా చేయవచ్చని తెలిపారు. గడువు తరువాత తమ వద్ద  డబ్బును మార్చుకోలేకపోతే ఆ షాక్ నుంచి కోలుకోలేక  పిచ్చోళ్లయ్యే ప్రమాదముందని చెబుతున్నారు.

అంతేకాదు.. కళ్లముందే నోట్ల కట్టలుగా చిత్తుకాగితాలుగా మారిపోతే ఏం చేయాలో తెలియని ఎంతో మందికి గుండెపోటు వంటి రోగాలు రావచ్చని, వీరి గురించి కుటుంబ సభ్యులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బు దాచుకున్న వారిలో తొలుత ఆత్రుత పెరుగుతుందని, అది రానురానూ మానసిక ఒత్తిడిని పెంచి గుండెపోటుకు దారి తీస్తుందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Notes Banned issue 
  • mental condition 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS