• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వినాయకచవితి భక్తులకు...

వినాయకచవితి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం షాక్

By - Tupaki Desk
Update: 2020-08-17 16:30 GMT
హైదరాబాద్ లో వినాయకచవితి వేడుకలు ప్రతీఏటా అంగరంగ వైభవంగా సాగుతాయి. ముఖ్యంగా దేశంలోనే ఎత్తైన ఖైరతాబాద్ గణేషుడు.. బాలాపూర్ లడ్డూ సహా వేడుకలు తొమ్మిదిరోజుల పాటు కనివినీ ఎరుగని రీతిలో జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణ ప్రభుత్వం భక్తులకు, నిర్వాహకులకు షాకిచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ ఏడాది వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనంకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అందరూ ఇంట్లోనే వినాయకచవితి వేడుకలు చేసుకోవాలని.. కరోనా కారణంగా బయట భారీ వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఊరేగింపులు.. లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ వినాయక ఉత్సవాలు ప్రారంభమైన నాలుగు దశాబ్ధాల్లో మొదటిసారి కరోనా కారణంతో బహిరంగ ఉత్సవాలను నిషేధించారు. అయితే ప్రభుత్వంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విభేదిస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి తలసానిని కలిసి విన్నవిస్తామని పేర్కొన్నారు.
Tags:    
  • Ganesh Chaturti 
  • Hyderabad 
  • No Permission 

Similar News

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS