• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పంచాయితీ: నిమ్మగడ్గ...

పంచాయితీ: నిమ్మగడ్గ టార్గెట్ మారింది..

By - Tupaki Desk
Update: 2021-02-01 16:25 GMT
ఏపీ పంచాయితీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి  తన ప్రతాపం చూపించారు. కొద్దిరోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తోంది. ఒకరికొకరు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ హీటెక్కిస్తున్నారు.

తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. పంచాయితీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి సంబంధించిన కీలక అంశాలు, రూల్స్ ను పాటించాలని నిమ్మగడ్డ తాజాగా లేఖ రాశారు.

కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు  ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటించరాదని.. ప్రచారం చేయవద్దని సీఎస్ కు రాసిన లేఖలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు.  ఎన్నికల సమయంలో వారు ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించకూడదని లేఖలో ఆదేశించారు. ప్రైవేటు వాహనాలు వినియోగించినా తమ హోదాను నంబర్ ప్లేట్లపై ఉండకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఇక ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు ఏవీ ఎన్నికల సమయంలో వినియోగించకూడదు అని నిమ్మగడ్డ  స్పష్టం చేశారు. చైర్మన్లు తమతో ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు.ఇలా పంచాయితీ ఎన్నికల వేళ తనకున్న అస్త్రాలను అన్నింటిని వాడేస్తూ నిమ్మగడ్డ కాకరేపుతున్నారు. సంచలన నిర్ణయాలతో అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
Tags:    
  • Nimmagadda Ramesh Kumar 
  • Latest News 
  • AP Politics 
  • Telugu News 
  • Tupaki Updates 
  • Political Updates 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS